Skip to content
ThuthiThuthiThuthi

Devayaatma Bhaasuraagni Tejassugaa Nunnadi Song Lyricsదేవయాత్మ భాసురాగ్ని తేజస్సుగా నున్నది

Devayaatma Bhaasuraagni Tejassugaa Nunnadi Lyrics in Telugu & English

Present

Verse 1

దేవయాత్మ భాసురాగ్ని తేజస్సుగా నున్నది

జీవయాత్మ సదా నన్ను బలపర్చుచున్నది

నాయాత్మ జీవదేహమునా ప్రభునకు సొంతము

దయాసహిత జీవమిదియే జయము హల్లెలూయ

Devayaatma Bhaasuraagni Tejassugaa Nunnadi

Jeevayaatma Sadaa Nannu Balaparchuchunnadi

Naayaatma Jeevadehamunaa Prabhunaku Sontamu

Dayaasahita Jeevamidiye Jayamu Hallelooya

Verse 2

ఇక్కట్టులు బాసిపోయే నేసుక్రీస్తు వలన

చక్కగా నే నేసుబిడ్డన్ గొప్ప భాగ్యమొందితిన్

ఆనందము పొందుదు నద్భుతము జరిగెను

బానిసకు స్వేచ్ఛకల్గె జయము హల్లెలూయా

Ikkattulu Baasipoye Nesukreestu Valana

Chakkagaa Ne Nesubiddan Goppa Bhaagyamonditin

Aanandamu Pondudu Nadbhutamu Jarigenu

Baanisaku Svechchhakalge Jayamu Hallelooyaa

Verse 3

అఖిలమెల్ల ప్రకటించు మేసుప్రభుని గూర్చి

దుఃఖ మరణ లోకముపై మహా విజయ మొందెను

నిత్యజీవ మొందుము నీ అంతరంగమందు

నిత్యజీవమబ్బె నాకు జయము హల్లెలూయా

Akhilamella Prakatinchu Mesuprabhuni Goorchi

Duhkha Marana Lokamupai Mahaa Vijaya Mondenu

Nityajeeva Mondumu Nee Antarangamandu

Nityajeevamabbe Naaku Jayamu Hallelooyaa

Verse 4

దేవునికే స్తోత్రము పరిశుద్ధాత్మ సుతునకు

ఈవిగా రక్షణనిచ్చే పాప విడుదలయున్

ఎల్లజిహ్వలు పాడనీ - మంచి యీవి నిచ్చెనే

ఎల్లరును పాడుడీ - జయము హల్లెలూయా

Devunike Stotramu Parishuddhaatma Sutunaku

Eevigaa Rakshananichche Paapa Vidudalayun

Ellajihvalu Paadanee - Manchi Yeevi Nichchene

Ellarunu Paadudee - Jayamu Hallelooyaa

The English letters on this page are generated from the Telugu. Spotted a mistake or know who wrote or sang this song? Tell us.

More Telugu Christian songs starting with D