Devasutudu Yesu Janminche Lyrics in Telugu & English
Verse 1
దేవసుతుడు యేసు జన్మించె - నిరతము స్తుతియింతుము
Devasutudu Yesu Janminche - Niratamu Stutiyintumu
Verse 2
పాపుల రక్షించ పరమ నాథుడు - శ్రమలను పొందెను ఆ ...
నశియించిన వారిన్ వెదకి రక్షింప - రక్షకుడై పుట్టెను
Paapula Rakshincha Parama Naathudu - Shramalanu Pondenu Aa ...
Nashiyinchina Vaarin Vedaki Rakshimpa - Rakshakudai Puttenu
Verse 3
బెత్లెహేములో నుత్తముడు జన్మించెను - తండ్రి చిత్తము చేసెను ఆ ...
భక్తులు పాదములకు మ్రొక్కిరి - మనము స్తుతియింతుము
Betlehemulo Nuttamudu Janminchenu - Tandri Chittamu Chesenu Aa ...
Bhaktulu Paadamulaku Mrokkiri - Manamu Stutiyintumu
Verse 4
ఘనుడు పుట్టెను పశుల పాకలో - గొల్లలు పూజించిరి ఆ ...
వేరే జనులు చోటీయకున్నను - మనము స్తుతియించెదము
Ghanudu Puttenu Pashula Paakalo - Gollalu Poojinchiri Aa ...
Vere Janulu Choteeyakunnanu - Manamu Stutiyinchedamu
Verse 5
పుట్టినరాత్రి ప్రకాశమానం - మృతిన్ పగటలో ఆ ...
స్తుతులకు తగిన శుద్ధుడు దూతల - స్తుతులను బొందెన్
Puttinaraatri Prakaashamaanam - Mrutin Pagatalo Aa ...
Stutulaku Tagina Shuddhudu Dootala - Stutulanu Bonden
Verse 6
నరులు బొంకినను వేదము బొంకదు - నరుల హృదయమేమో ఆ ...
పుణ్యుని జన్మము మీ మదినున్న - పూజింతురు వాని
Narulu Bonkinanu Vedamu Bonkadu - Narula Hrudayamemo Aa ...
Punyuni Janmamu Mee Madinunna - Poojinturu Vaani
Verse 7
అనాది దేవుని చిత్తముచే - శ్రీ - బయలుపడెను ఆ ...
జలనిధి వలెనే ఆయన జ్ఞానము - మనలను నింపును
Anaadi Devuni Chittamuche - Shree - Bayalupadenu Aa ...
Jalanidhi Valene Aayana Jnyaanamu - Manalanu Nimpunu
Verse 8
ఆనందముగా యెహోవాకు - హల్లెలూయ పాడెదము ఆ ...
హల్లెలూయ ఆమెన్ ఆమెన్ హల్లెలూయ - హల్లెలూయ ఆమెన్
Aanandamugaa Yehovaaku - Hallelooya Paadedamu Aa ...
Hallelooya Aamen Aamen Hallelooya - Hallelooya Aamen
The English letters on this page are generated from the Telugu. Spotted a mistake or know who wrote or sang this song? Tell us.