Enduko Ee Ghora Paapini Cheradeesaavu Prabhuvaa Lyrics in Telugu & English
Verse 1
ఎందుకో ఈ ఘోర పాపిని చేరదీసావు ప్రభువా
ఏముంది నాలో ఏ పరిశుద్దత లేదే
ఐనను నన్ను ప్రేమించావు కరుణించావు నన్ను రక్షించావూ
Enduko Ee Ghora Paapini Cheradeesaavu Prabhuvaa
Emundi Naalo E Parishuddata Lede
Ainanu Nannu Preminchaavu Karuninchaavu Nannu Rakshinchaavoo
Verse 2
నా అతిక్రమములకై నా పాపములకై గాయాలు పొందినావే
నా దోషములకై కురూపిగా మారి నీ నోరు తెరువలేదే
Naa Atikramamulakai Naa Paapamulakai Gaayaalu Pondinaave
Naa Doshamulakai Kuroopigaa Maari Nee Noru Teruvalede
Verse 3
నీప్రేమ మధురం నీ ప్రేమ అమరం
నీ త్యాగమే నన్ను రక్షించింది.
Neeprema Madhuram Nee Prema Amaram
Nee Tyaagame Nannu Rakshinchindi.
Verse 4
ఉమ్మిరి నీదు మోము పైనా నాకోసం భరియించావా
గ్రుచ్చిరి శిరమున ముళ్ళ మకుటాన్ని నా కొరకై భరియించావా
నీ ప్రేమ మ అధురం నీ ప్రేమ అమరం
నీ బలియాగం నన్ను రక్షించింది.
Ummiri Needu Momu Painaa Naakosam Bhariyinchaavaa
Gruchchiri Shiramuna Mulla Makutaanni Naa Korakai Bhariyinchaavaa
Nee Prema Ma Adhuram Nee Prema Amaram
Nee Baliyaagam Nannu Rakshinchindi.
Verse 5
అన్యాయపు తీర్పు పొందావ నాకై అపహాస్యం భరియించావా
ఆదరణ కరువై బాధింపబడియూ నీ నోరు తెరువ లేదే
నీ ప్రేమ మధురం నీ ప్రేమ అమరం
నీ బలియాగం నన్ను రక్షించింది.
Anyaayapu Teerpu Pondaava Naakai Apahaasyam Bhariyinchaavaa
Aadarana Karuvai Baadhimpabadiyoo Nee Noru Teruva Lede
Nee Prema Madhuram Nee Prema Amaram
Nee Baliyaagam Nannu Rakshinchindi.
The English letters on this page are generated from the Telugu. Spotted a mistake or know who wrote or sang this song? Tell us.