Skip to content
ThuthiThuthiThuthi

Ennenno Aashcharya Kaaryamulan Song Lyricsఎన్నెన్నో ఆశ్చర్య కార్యములన్

Ennenno Aashcharya Kaaryamulan Lyrics in Telugu & English

Present

Verse 1

ఎన్నెన్నో ఆశ్చర్య కార్యములన్

ఎన్నో అద్భుత క్రియలను (2)

చేయగలవాడవు యేసయ్య

చేయుచున్న వాడవు (2)

Ennenno Aashcharya Kaaryamulan

Enno Adbhuta Kriyalanu (2)

Cheyagalavaadavu Yesayya

Cheyuchunna Vaadavu (2)

Verse 2

వందనం యేసయ్య వందనం యేసయ్య

నా జీవితం నీకే అంకితమయ్యా (2)

Vandanam Yesayya Vandanam Yesayya

Naa Jeevitam Neeke Ankitamayyaa (2)

Verse 3

నిన్న నేడు నిరంతరము

ఒకే రీతిగా ఉన్నవాడవు (2)

మార్పులేని మహారాజా

నా స్తుతి స్తోత్రము నీకేనయ్యా (2) || వందనం ||

Ninna Nedu Nirantaramu

Oke Reetigaa Unnavaadavu (2)

Maarpuleni Mahaaraajaa

Naa Stuti Stotramu Neekenayyaa (2) || Vandanam ||

Verse 4

నీ కృప మహిమకు కీర్తి కలుగజేయ

క్రీస్తులో నన్ను ఏర్పరచితివి(2)

మహిమగల మహారాజా

మహిమైశ్వర్యము నీవేనయ్యా (2) || వందనం ||

Nee Krupa Mahimaku Keerti Kalugajeya

Kreestulo Nannu Erparachitivi(2)

Mahimagala Mahaaraajaa

Mahimaishvaryamu Neevenayyaa (2) || Vandanam ||

The English letters on this page are generated from the Telugu. Spotted a mistake or know who wrote or sang this song? Tell us.

More Telugu Christian songs starting with E