Skip to content
ThuthiThuthiThuthi

Idi Nijamu Yesu Jananam Ee Dharalo Idi Charitam Song Lyricsఇది నిజము యేసు జననం ఈ ధరలో ఇది చరితం

రచన: కె. జె. యస్. బాబూరావు

Idi Nijamu Yesu Jananam Ee Dharalo Idi Charitam Lyrics in Telugu & English

Present

Chorus

ఇది నిజము యేసు జననం, ఈ ధరలో ఇది చరితం

Idi Nijamu Yesu Jananam, Ee Dharalo Idi Charitam

Verse 1

ప్రవచించిరి ప్రవక్తలు యేసుడు ఇలలో పుడతాడని

ఆ వచనముల నెరవేర్పుగా (2)

యేసు డరుదెంచెను మనకై

||ఇది||

Pravachinchiri Pravaktalu Yesudu Ilalo Pudataadani

Aa Vachanamula Neraverpugaa (2)

Yesu Darudenchenu Manakai

||Idi||

Verse 2

మరణించెను, మరిలేచెను జీవముతో, జీవమిచ్చుటకై

ఎవరాయనను నమ్మెదరో (2)

వారును జీవమొందెదరు

||ఇది||

Maraninchenu, Marilechenu Jeevamuto, Jeevamichchutakai

Evaraayananu Nammedaro (2)

Vaarunu Jeevamondedaru

||Idi||

Verse 3

పరమెళ్లెను, మరి వచ్చును తనవారిని తీసికెళ్ళుటకై

వరుసగా మృతులు లేచెదరు (2)

నమ్మినవారు వెళ్ళెదరు

||ఇది||

Paramellenu, Mari Vachchunu Tanavaarini Teesikellutakai

Varusagaa Mrutulu Lechedaru (2)

Namminavaaru Velledaru

||Idi||

Verse 4

ఇది నిజము యేసు జననం, ఈ ధరలో ఇది చరితం

Idi Nijamu Yesu Jananam, Ee Dharalo Idi Charitam

Verse 5

ప్రవచించిరి ప్రవక్తలు యేసుడు ఇలలో పుడతాడని

Pravachinchiri Pravaktalu Yesudu Ilalo Pudataadani

Verse 6

ఆ వచనముల నెరవేర్పుగా (2)

Aa Vachanamula Neraverpugaa (2)

Verse 7

యేసు డరుదెంచెను మనకై

||ఇది||

Yesu Darudenchenu Manakai

||Idi||

Verse 8

మరణించెను, మరిలేచెను జీవముతో, జీవమిచ్చుటకై

ఎవరాయనను నమ్మెదరో (2)

వారును జీవమొందెదరు

||ఇది||

Maraninchenu, Marilechenu Jeevamuto, Jeevamichchutakai

Evaraayananu Nammedaro (2)

Vaarunu Jeevamondedaru

||Idi||

Verse 9

పరమెళ్లెను, మరి వచ్చును తనవారిని తీసికెళ్ళుటకై

వరుసగా మృతులు లేచెదరు (2)

నమ్మినవారు వెళ్ళెదరు

||ఇది||

Paramellenu, Mari Vachchunu Tanavaarini Teesikellutakai

Varusagaa Mrutulu Lechedaru (2)

Namminavaaru Velledaru

||Idi||

The English letters on this page are generated from the Telugu. Spotted a mistake or know who wrote or sang this song? Tell us.

More Telugu Christian songs starting with I