Idi Rakshana Krupakaalam Lyrics in Telugu & English
Verse 1
ఇది రక్షణ కృపకాలంప్రభు త్వరగా రా సమయంఇక ఆలస్యం లేదికమనస్సు మార్చుకోనీవిక (2)
1.రాజ్యముల రాజ్యముల్జనములపై జనములు ఎటుచూచిన మరణముల్ఎటుకేగిన యుద్దముల్ ||ఇది||
2.దేశమంతా క్షామమేజగమంతా అశాంతియే శ్రమకాలం మొదలాయేయుగసమాప్తి సమీపించే ||ఇది||
3.అంత్య క్రీస్తుపాలనఅతి శీఘ్రమే రానుండే విశ్వాసులకు నిందలుభక్తులకు హింసలు ||ఇది||
4.క్రైస్తవుడా మేలుకోసోదరుడా స్థిరపడు నిర్లక్ష్యముగా నుండకుఆత్మయందే బలపడు ||ఇది||
Idi Rakshana Krupakaalamprabhu Tvaragaa Raa Samayanika Aalasyam Ledikamanassu Maarchukoneevika (2)
1.raajyamula Raajyamuljanamulapai Janamulu Etuchoochina Maranamuletukegina Yuddamul ||Idi||
2.deshamantaa Kshaamamejagamantaa Ashaantiye Shramakaalam Modalaayeyugasamaapti Sameepinche ||Idi||
3.antya Kreestupaalanaati Sheeghrame Raanunde Vishvaasulaku Nindalubhaktulaku Hinsalu ||Idi||
4.kraistavudaa Melukosodarudaa Sthirapadu Nirlakshyamugaa Nundakuaatmayande Balapadu ||Idi||
The English letters on this page are generated from the Telugu. Spotted a mistake or know who wrote or sang this song? Tell us.