Idi Rakshana Krupakaalam Prabhu Kadaboora Samayam Lyrics in Telugu & English
Chorus
ఇది రక్షణ కృపకాలం
ప్రభు కడబూర సమయం
ఇక ఆలస్యం లేదిక
మనసు మార్చుకో నీ విక
Idi Rakshana Krupakaalam
Prabhu Kadaboora Samayam
Ika Aalasyam Ledika
Manasu Maarchuko Nee Vika
Verse 1
రాజ్యము పై రాజ్యము
జనములపై జనములు
ఎటుచూసినా మరణముల్
ఎటుకేగినా యుద్ధముల్
||ఇది రక్షణ||
Raajyamu Pai Raajyamu
Janamulapai Janamulu
Etuchoosinaa Maranamul
Etukeginaa Yuddhamul
||Idi Rakshana||
Verse 2
దేశమంతా క్షామమే
జగమంతా అశాంతియే
శ్రమకాలము మొదలయే
యుగసమాప్తి సమీపించె
||ఇది రక్షణ||
Deshamantaa Kshaamame
Jagamantaa Ashaantiye
Shramakaalamu Modalaye
Yugasamaapti Sameepinche
||Idi Rakshana||
Verse 3
అంత్య క్రీస్తు పాలన
అతి శీఘ్రమే రానుండె
తేరా విశ్వాసులకు నిందలు
భక్తులకు హింసలు
||ఇది రక్షణ||
Antya Kreestu Paalana
Ati Sheeghrame Raanunde
Teraa Vishvaasulaku Nindalu
Bhaktulaku Hinsalu
||Idi Rakshana||
Verse 4
ఇది రక్షణ కృపకాలం
ప్రభు కడబూర సమయం
Idi Rakshana Krupakaalam
Prabhu Kadaboora Samayam
Verse 5
ఇక ఆలస్యం లేదిక
మనసు మార్చుకో నీ విక
Ika Aalasyam Ledika
Manasu Maarchuko Nee Vika
Verse 6
రాజ్యము పై రాజ్యము
జనములపై జనములు
Raajyamu Pai Raajyamu
Janamulapai Janamulu
Verse 7
ఎటుచూసినా మరణముల్
ఎటుకేగినా యుద్ధముల్
||ఇది రక్షణ||
Etuchoosinaa Maranamul
Etukeginaa Yuddhamul
||Idi Rakshana||
Verse 8
దేశమంతా క్షామమే
జగమంతా అశాంతియే
శ్రమకాలము మొదలయే
యుగసమాప్తి సమీపించె
||ఇది రక్షణ||
Deshamantaa Kshaamame
Jagamantaa Ashaantiye
Shramakaalamu Modalaye
Yugasamaapti Sameepinche
||Idi Rakshana||
Verse 9
అంత్య క్రీస్తు పాలన
అతి శీఘ్రమే రానుండె
తేరా విశ్వాసులకు నిందలు
భక్తులకు హింసలు
||ఇది రక్షణ||
Antya Kreestu Paalana
Ati Sheeghrame Raanunde
Teraa Vishvaasulaku Nindalu
Bhaktulaku Hinsalu
||Idi Rakshana||
The English letters on this page are generated from the Telugu. Spotted a mistake or know who wrote or sang this song? Tell us.