Skip to content
ThuthiThuthiThuthi

Jayam Jayam Mana Yesuke Maranam Gelichina Kreestuke Song Lyricsజయం జయం మన యేసుకే మరణం గెలిచిన క్రీస్తుకే

Also searched as: jayam jayam

Jayam Jayam Mana Yesuke Maranam Gelichina Kreestuke Lyrics in Telugu & English

Present

Chorus

జయం జయం మన యేసుకే

మరణం గెలిచిన క్రీస్తుకే (2)

స్తుతులర్పించెదము – స్తోత్రము చేసెదము (2)

పునరుత్ధానుడైన క్రీస్తుని

మహిమపరచెదము (2)

||జయం జయం||

Jayam Jayam Mana Yesuke

Maranam Gelichina Kreestuke (2)

Stutularpinchedamu – Stotramu Chesedamu (2)

Punarutdhaanudaina Kreestuni

Mahimaparachedamu (2)

||Jayam Jayan||

Verse 1

పాపములేని యేసుడు

సిలువలో పాపికై మరణించి (2)

మూడవదినమున – తిరిగి లేచెను (2)

మరణపు ముల్లును విరిచెను (2)

||జయం జయం||

Paapamuleni Yesudu

Siluvalo Paapikai Maraninchi (2)

Moodavadinamuna – Tirigi Lechenu (2)

Maranapu Mullunu Virichenu (2)

||Jayam Jayan||

Verse 2

పాపము చేసి మానవుడు

కోల్పోయిన అధికారమును (2)

సిలువను గెలిచి – తిరిగి తెచ్చెను (2)

సాతాను బలమును గెలిచెను (2)

||జయం జయం||

Paapamu Chesi Maanavudu

Kolpoyina Adhikaaramunu (2)

Siluvanu Gelichi – Tirigi Techchenu (2)

Saataanu Balamunu Gelichenu (2)

||Jayam Jayan||

Verse 3

పాపము విడిచి సోదరా

ప్రభు సన్నిధికి రారమ్ము (2)

పునరుత్ధాన శక్తితో నింపి (2)

పరలోకమునకు చేర్చును (2)

||జయం జయం||

Paapamu Vidichi Sodaraa

Prabhu Sannidhiki Raarammu (2)

Punarutdhaana Shaktito Nimpi (2)

Paralokamunaku Cherchunu (2)

||Jayam Jayan||

The English letters on this page are generated from the Telugu. Spotted a mistake or know who wrote or sang this song? Tell us.

More Telugu Christian songs starting with J