Skip to content
ThuthiThuthiThuthi

Jayamani Paadedamu Yesuni Chaatedamu Song Lyricsజయమని పాడెదము యేసుని చాటెదము

రచన: డా.వై.బాబ్జీ

Jayamani Paadedamu Yesuni Chaatedamu Lyrics in Telugu & English

Present

Chorus

జయమని పాడెదము

యేసుని చాటెదము

లోకమునంతటిని

ప్రేమతో గెలిచెదము

యేసే క్రీస్తని, క్రీస్తే ప్రభువని

పాపుల రక్షకుడని

||జయ||

Jayamani Paadedamu

Yesuni Chaatedamu

Lokamunantatini

Premato Gelichedamu

Yese Kreestani, Kreeste Prabhuvani

Paapula Rakshakudani

||Jaya||

Verse 1

నరరూపధారియై

భువి నుదయించెను

నరులను రక్షింప

మరణము నొందెను

మూడవ దినమున

మృత్యుంజయుడాయెన్

ముదమున పాడెదము

హల్లెలూయగీతముల్

||జయ||

Nararoopadhaariyai

Bhuvi Nudayinchenu

Narulanu Rakshimpa

Maranamu Nondenu

Moodava Dinamuna

Mrutyunjayudaayen

Mudamuna Paadedamu

Hallelooyageetamul

||Jaya||

Verse 2

నూతన సృష్టిగా

మనలను చేసెను

నూతన గీతమున్

మన నోట నుంచెను

పరిశుద్ధాత్ముని

వరముగ నొసగెను

పాడి పొగెడెదము

ప్రభువును మనసార

||జయ||

Nootana Srushtigaa

Manalanu Chesenu

Nootana Geetamun

Mana Nota Nunchenu

Parishuddhaatmuni

Varamuga Nosagenu

Paadi Pogededamu

Prabhuvunu Manasaara

||Jaya||

Verse 3

శుభప్రద నిరీక్షణ

మరి మనకొసగెను

శుభవార్త ప్రకటించే

శిష్యులుగ చేసెను

అభయప్రదాతయై

మనతో నుండెను

అనిశము పొగడెదము

అరమరికలు లేక

||జయ||

Shubhaprada Nireekshana

Mari Manakosagenu

Shubhavaarta Prakatinche

Shishyuluga Chesenu

Abhayapradaatayai

Manato Nundenu

Anishamu Pogadedamu

Aramarikalu Leka

||Jaya||

Verse 4

జయమని పాడెదము

యేసుని చాటెదము

Jayamani Paadedamu

Yesuni Chaatedamu

Verse 5

లోకమునంతటిని

ప్రేమతో గెలిచెదము

Lokamunantatini

Premato Gelichedamu

Verse 6

యేసే క్రీస్తని, క్రీస్తే ప్రభువని

పాపుల రక్షకుడని

||జయ||

Yese Kreestani, Kreeste Prabhuvani

Paapula Rakshakudani

||Jaya||

Verse 7

నరరూపధారియై

భువి నుదయించెను

Nararoopadhaariyai

Bhuvi Nudayinchenu

Verse 8

నరులను రక్షింప

మరణము నొందెను

Narulanu Rakshimpa

Maranamu Nondenu

Verse 9

మూడవ దినమున

మృత్యుంజయుడాయెన్

Moodava Dinamuna

Mrutyunjayudaayen

Verse 10

ముదమున పాడెదము

హల్లెలూయగీతముల్

||జయ||

Mudamuna Paadedamu

Hallelooyageetamul

||Jaya||

Verse 11

నూతన సృష్టిగా

మనలను చేసెను

నూతన గీతమున్

మన నోట నుంచెను

పరిశుద్ధాత్ముని

వరముగ నొసగెను

పాడి పొగెడెదము

ప్రభువును మనసార

||జయ||

Nootana Srushtigaa

Manalanu Chesenu

Nootana Geetamun

Mana Nota Nunchenu

Parishuddhaatmuni

Varamuga Nosagenu

Paadi Pogededamu

Prabhuvunu Manasaara

||Jaya||

Verse 12

శుభప్రద నిరీక్షణ

మరి మనకొసగెను

శుభవార్త ప్రకటించే

శిష్యులుగ చేసెను

అభయప్రదాతయై

మనతో నుండెను

అనిశము పొగడెదము

అరమరికలు లేక

||జయ||

Shubhaprada Nireekshana

Mari Manakosagenu

Shubhavaarta Prakatinche

Shishyuluga Chesenu

Abhayapradaatayai

Manato Nundenu

Anishamu Pogadedamu

Aramarikalu Leka

||Jaya||

The English letters on this page are generated from the Telugu. Spotted a mistake or know who wrote or sang this song? Tell us.

More Telugu Christian songs starting with J