Jayamani Paadedam Vijayamu Chaatedam Lyrics in Telugu & English
Chorus
జయమని పాడెదం
విజయము చాటెదం
ప్రభునిల చూపెదం
ప్రభుని వెంబడించెదము
నూతన గీతములే
నూతన దర్శనమే
భువిలో మదిలో
హృదిలో భాసిల్లెగా
||జయ||
Jayamani Paadedam
Vijayamu Chaatedam
Prabhunila Choopedam
Prabhuni Vembadinchedamu
Nootana Geetamule
Nootana Darshaname
Bhuvilo Madilo
Hrudilo Bhaasillegaa
||Jaya||
Verse 1
మరణం పాపం శాపము
అపజయమికలేవుగా
మార్గం సత్యం జీవం
యేసే తానాయేగా
క్రూరుడైన సాతానుని
పారద్రోలినావుగా
మారనాత యేసూ
మా జీవదాత నీవేగా
||జయ||
Maranam Paapam Shaapamu
Apajayamikalevugaa
Maargam Satyam Jeevam
Yese Taanaayegaa
Kroorudaina Saataanuni
Paaradrolinaavugaa
Maaranaata Yesoo
Maa Jeevadaata Neevegaa
||Jaya||
Verse 2
సిలువలో విలువగు విడుదల
విలసిల్లెను ధరణిలో
బలమగు పునరుత్థానము
గెలిచెను పలు విధములన్
పావనాత్మ జీవితం
చారిత్రక సత్యమే
పాపికాశ్రయంబు
నీదు పరిశుద్ధ జీవితం
||జయ||
Siluvalo Viluvagu Vidudala
Vilasillenu Dharanilo
Balamagu Punarutthaanamu
Gelichenu Palu Vidhamulan
Paavanaatma Jeevitam
Chaaritraka Satyame
Paapikaashrayambu
Needu Parishuddha Jeevitam
||Jaya||
Verse 3
జయమని పాడెదం
విజయము చాటెదం
ప్రభునిల చూపెదం
ప్రభుని వెంబడించెదము
Jayamani Paadedam
Vijayamu Chaatedam
Prabhunila Choopedam
Prabhuni Vembadinchedamu
Verse 4
నూతన గీతములే
నూతన దర్శనమే
Nootana Geetamule
Nootana Darshaname
Verse 5
భువిలో మదిలో
హృదిలో భాసిల్లెగా
||జయ||
Bhuvilo Madilo
Hrudilo Bhaasillegaa
||Jaya||
Verse 6
మరణం పాపం శాపము
అపజయమికలేవుగా
Maranam Paapam Shaapamu
Apajayamikalevugaa
Verse 7
మార్గం సత్యం జీవం
యేసే తానాయేగా
Maargam Satyam Jeevam
Yese Taanaayegaa
Verse 8
క్రూరుడైన సాతానుని
పారద్రోలినావుగా
Kroorudaina Saataanuni
Paaradrolinaavugaa
Verse 9
మారనాత యేసూ
మా జీవదాత నీవేగా
||జయ||
Maaranaata Yesoo
Maa Jeevadaata Neevegaa
||Jaya||
Verse 10
సిలువలో విలువగు విడుదల
విలసిల్లెను ధరణిలో
బలమగు పునరుత్థానము
గెలిచెను పలు విధములన్
పావనాత్మ జీవితం
చారిత్రక సత్యమే
పాపికాశ్రయంబు
నీదు పరిశుద్ధ జీవితం
||జయ||
Siluvalo Viluvagu Vidudala
Vilasillenu Dharanilo
Balamagu Punarutthaanamu
Gelichenu Palu Vidhamulan
Paavanaatma Jeevitam
Chaaritraka Satyame
Paapikaashrayambu
Needu Parishuddha Jeevitam
||Jaya||
The English letters on this page are generated from the Telugu. Spotted a mistake or know who wrote or sang this song? Tell us.