Kreestulo Jeevinchu Naaku Ellaappudu Jayamundunu Lyrics in Telugu & English
Verse 1
క్రీస్తులో జీవించు నాకు – ఎల్లప్పుడు జయముండును
జయముంది జయముంది – జయముంది నాకు (2)
ఎటువంటి శ్రమలొచ్చినా – నేను దిగులు పడను ఇలలో (2)
ఎవరేమి చెప్పిననూ – నేను సోలిపోనెప్పుడూ (2)
||జయముంది||
Kreestulo Jeevinchu Naaku – Ellappudu Jayamundunu
Jayamundi Jayamundi – Jayamundi Naaku (2)
Etuvanti Shramalochchinaa – Nenu Digulu Padanu Ilalo (2)
Evaremi Cheppinanoo – Nenu Soliponeppudoo (2)
||Jayamundi||
Verse 2
నా రాజు ముందున్నాడు – గొప్ప జయముతో వెళ్లుచున్నాడు (2)
మట్టలను చేత పట్టి – నేను హోసన్నా పాడెదను (2)
||జయముంది||
Naa Raaju Mundunnaadu – Goppa Jayamuto Velluchunnaadu (2)
Mattalanu Cheta Patti – Nenu Hosannaa Paadedanu (2)
||Jayamundi||
Verse 3
సాతాను అధికారమున్ – నా రాజు తీసివేసెను (2)
సిలువలో దిగగొట్టి – యేసు కాళ్లతో త్రొక్కి వేసెను (2)
||జయముంది||
Saataanu Adhikaaramun – Naa Raaju Teesivesenu (2)
Siluvalo Digagotti – Yesu Kaallato Trokki Vesenu (2)
||Jayamundi||
The English letters on this page are generated from the Telugu. Spotted a mistake or know who wrote or sang this song? Tell us.