Skip to content
ThuthiThuthiThuthi

Kreestunaayaka Nee Dayaalini Keertanalugaa Baadudun Song Lyricsక్రీస్తునాయక నీ దయాళిని కీర్తనలుగా బాడుదున్

Kreestunaayaka Nee Dayaalini Keertanalugaa Baadudun Lyrics in Telugu & English

Present

Chorus

క్రీస్తునాయక నీ దయాళిని కీర్తనలుగా బాడుదున్ నేస్తుతులతోఁ దండ్రి

దేవుని నిత్యమును గొండాడుదున్

||క్రీస్తు||

Kreestunaayaka Nee Dayaalini Keertanalugaa Baadudun Nestutulaton Dandri

Devuni Nityamunu Gondaadudun

||Kreestu||

Verse 1

సిలువ మోసిన నీ ప్రయాసను జెప్పుటకు నోరాడదు అలుకునొందక

స్వామి నీ ది వ్యాంఘ్రి చెంతను గూడుదు

||క్రీస్తు||

Siluva Mosina Nee Prayaasanu Jepputaku Noraadadu Alukunondaka

Svaami Nee Di Vyaanghri Chentanu Goodudu

||Kreestu||

Verse 2

నిమిషమైనంబాయకెదలో నిన్ను నే స్మరియింతును అమితమౌ దేవా

ను క్రోశము హర్షముగ వర్ణింతును

||క్రీస్తు||

Nimishamainambaayakedalo Ninnu Ne Smariyintunu Amitamau Devaa

Nu Kroshamu Harshamuga Varnintunu

||Kreestu||

Verse 3

యేసుప్రభు నా కాలమంతయు నేమఱక నీ నామము దాసునిగ

భజియంతు నిఁక నేఁ దప్పకుండను నీమము

||క్రీస్తు||

Yesuprabhu Naa Kaalamantayu Nemaraka Nee Naamamu Daasuniga

Bhajiyantu Ninka Nen Dappakundanu Neemamu

||Kreestu||

Verse 4

చచ్చి నే నరుదెంచి మోక్షము స్వామి నీ యుపకారముల్ హెచ్చు

ప్రేమను బాడుచుందును యెప్పుడును గైవారముల్

||క్రీస్తు||

Chachchi Ne Narudenchi Mokshamu Svaami Nee Yupakaaramul Hechchu

Premanu Baaduchundunu Yeppudunu Gaivaaramul

||Kreestu||

Verse 5

మలినమౌ నా నత్తి నాల్క స మాధిలోఁ గృశియింపను బలిమితోనేఁ

బాడుచుందును భక్తి యుజ్వలింపను

||క్రీస్తు||

Malinamau Naa Natti Naalka Sa Maadhilon Grushiyimpanu Balimitonen

Baaduchundunu Bhakti Yujvalimpanu

||Kreestu||

Verse 6

కన్ను మూతలుగాను నీ సము ఖంబు కేను బిరాలను తెన్ను తప్పకవత్తు

శ్రీకర దేవ నను నీవేలను

||క్రీస్తు||

Kannu Mootalugaanu Nee Samu Khambu Kenu Biraalanu Tennu Tappakavattu

Shreekara Deva Nanu Neevelanu

||Kreestu||

Verse 7

ముగ్గురొకఁడై వెల్గుచుండెడి మోక్షరాజ్య గరిష్ఠుఁడా యొగ్గుచేయక

నన్నుఁ బ్రోవవే యేసునాధ మహేశుఁడా

||క్రీస్తు||

Muggurokandai Velguchundedi Moksharaajya Garishthundaa Yoggucheyaka

Nannun Brovave Yesunaadha Maheshundaa

||Kreestu||

Verse 8

భూతలములో నీ సమానముఁ బోల్చ నేదియుఁ గానము దాతవై మము

సలుపవే నీ తండ్రికిని సంధానము

||క్రీస్తు||

Bhootalamulo Nee Samaanamun Bolcha Nediyun Gaanamu Daatavai Mamu

Salupave Nee Tandrikini Sandhaanamu

||Kreestu||

The English letters on this page are generated from the Telugu. Spotted a mistake or know who wrote or sang this song? Tell us.

More Telugu Christian songs starting with K