Kreestuni Vembadimpa Gorina Yuvakudaa Lyrics in Telugu & English
Chorus
క్రీస్తుని వెంబడింప గోరిన యువకుడా!
క్రీస్తుని వెంబడింప గోరిన ఓ యువతీ!
నిన్ను నీవు ఉపేక్షించుకొని
ప్రతిదినము నీ సిలువ నెత్తుకొని (2)
వెంబడింపవలెను
వెంబడింపవలెను (2)
||క్రీస్తు||
Kreestuni Vembadimpa Gorina Yuvakudaa!
Kreestuni Vembadimpa Gorina O Yuvatee!
Ninnu Neevu Upekshinchukoni
Pratidinamu Nee Siluva Nettukoni (2)
Vembadimpavalenu
Vembadimpavalenu (2)
||Kreestu||
Verse 1
నిను పిలచిన వాడు
నమ్మదగినవాడు
తొట్రిల్లకుండజేసి
బలపరచువాడు ఆయనే (2)
నడిపించువాడాయనే -విడిపించువాడాయనే (2)
||క్రీస్తు||
Ninu Pilachina Vaadu
Nammadaginavaadu
Totrillakundajesi
Balaparachuvaadu Aayane (2)
Nadipinchuvaadaayane -vidipinchuvaadaayane (2)
||Kreestu||
Verse 2
నీవు వెంబడించేవాడు
ఎంతో పరిశుద్ధుడు
పరిశుద్ధ జీవితమున్
జీవించుచు సాగుమా (2)
అర్పించు నీ సర్వం
సజీవయాగముగా (2)
||క్రీస్తు||
Neevu Vembadinchevaadu
Ento Parishuddhudu
Parishuddha Jeevitamun
Jeevinchuchu Saagumaa (2)
Arpinchu Nee Sarvam
Sajeevayaagamugaa (2)
||Kreestu||
Verse 3
శోధన బాధలలో
వెనుదిరగకు ఎన్నడూ
శ్రమలో నిందలలో
నిరీక్షణతో సాగుమా (2)
నశించు ఆత్మలకు
సువార్త ప్రకటించు (2)
||క్రీస్తు||
Shodhana Baadhalalo
Venudiragaku Ennadoo
Shramalo Nindalalo
Nireekshanato Saagumaa (2)
Nashinchu Aatmalaku
Suvaarta Prakatinchu (2)
||Kreestu||
Verse 4
క్రీస్తుని వెంబడింప గోరిన యువకుడా!
Kreestuni Vembadimpa Gorina Yuvakudaa!
Verse 5
క్రీస్తుని వెంబడింప గోరిన ఓ యువతీ!
Kreestuni Vembadimpa Gorina O Yuvatee!
Verse 6
నిన్ను నీవు ఉపేక్షించుకొని
ప్రతిదినము నీ సిలువ నెత్తుకొని (2)
Ninnu Neevu Upekshinchukoni
Pratidinamu Nee Siluva Nettukoni (2)
Verse 7
వెంబడింపవలెను
వెంబడింపవలెను (2)
||క్రీస్తు||
Vembadimpavalenu
Vembadimpavalenu (2)
||Kreestu||
Verse 8
నిను పిలచిన వాడు
నమ్మదగినవాడు
తొట్రిల్లకుండజేసి
బలపరచువాడు ఆయనే (2)
నడిపించువాడాయనే -విడిపించువాడాయనే (2)
||క్రీస్తు||
Ninu Pilachina Vaadu
Nammadaginavaadu
Totrillakundajesi
Balaparachuvaadu Aayane (2)
Nadipinchuvaadaayane -vidipinchuvaadaayane (2)
||Kreestu||
Verse 9
నీవు వెంబడించేవాడు
ఎంతో పరిశుద్ధుడు
పరిశుద్ధ జీవితమున్
జీవించుచు సాగుమా (2)
అర్పించు నీ సర్వం
సజీవయాగముగా (2)
||క్రీస్తు||
Neevu Vembadinchevaadu
Ento Parishuddhudu
Parishuddha Jeevitamun
Jeevinchuchu Saagumaa (2)
Arpinchu Nee Sarvam
Sajeevayaagamugaa (2)
||Kreestu||
Verse 10
శోధన బాధలలో
వెనుదిరగకు ఎన్నడూ
శ్రమలో నిందలలో
నిరీక్షణతో సాగుమా (2)
నశించు ఆత్మలకు
సువార్త ప్రకటించు (2)
||క్రీస్తు||
Shodhana Baadhalalo
Venudiragaku Ennadoo
Shramalo Nindalalo
Nireekshanato Saagumaa (2)
Nashinchu Aatmalaku
Suvaarta Prakatinchu (2)
||Kreestu||
The English letters on this page are generated from the Telugu. Spotted a mistake or know who wrote or sang this song? Tell us.