Skip to content
ThuthiThuthiThuthi

Krismas Kaalam Kreestu Jananam Song Lyricsక్రిస్మస్ కాలం క్రీస్తు జననం

Krismas Kaalam Kreestu Jananam Lyrics in Telugu & English

Present

Chorus

క్రిస్మస్ కాలం క్రీస్తు జననం – ఎంతో ఆనందమే

రాజాధిరాజు ప్రభువుల ప్రభువు – ధరకేతెంచెలే (2)

ఎంతో ఆనందమే – రారాజు నీ జన్మమే

ఎంతో సంతోషమే – ఆ ప్రభుని ఆగమనమే (2)

||క్రిస్మస్ కాలం||

Krismas Kaalam Kreestu Jananam – Ento Aanandame

Raajaadhiraaju Prabhuvula Prabhuvu – Dharaketenchele (2)

Ento Aanandame – Raaraaju Nee Janmame

Ento Santoshame – Aa Prabhuni Aagamaname (2)

||Krismas Kaalan||

Verse 1

పరిశుధ్ధుడు జన్మించెను – పశువుల పాకలో

లోకాలనేలే రారాజుగా – ఆ బెత్లేహేములో (2)

యూదా గోత్రములో – ఒకతార కాంతిలో (2)

||క్రిస్మస్ కాలం||

Parishudhdhudu Janminchenu – Pashuvula Paakalo

Lokaalanele Raaraajugaa – Aa Betlehemulo (2)

Yoodaa Gotramulo – Okataara Kaantilo (2)

||Krismas Kaalan||

Verse 2

కాపరులు చాటించిరి – లోకాన శుభవార్తను

బంగారు సాంబ్రాణి బోళములు – అర్పించిరి జ్ఙానులు (2)

దూతలు స్త్రోత్రించిరి – ఆ ప్రభుని ఘనపరచిరి (2)

||క్రిస్మస్ కాలం||

Kaaparulu Chaatinchiri – Lokaana Shubhavaartanu

Bangaaru Saambraani Bolamulu – Arpinchiri Jngaanulu (2)

Dootalu Strotrinchiri – Aa Prabhuni Ghanaparachiri (2)

||Krismas Kaalan||

Verse 3

ఆ ప్రభువు జన్మించెను – నరరూపధారిగా

మన పాప పరిహార బలియార్ధమై గొఱ్ఱేపిల్లగా

ఆ ప్రభువు జన్మించెను – నరరూపధారిగా

మన పాపాన్ని తొలగించి రక్షింపగా మరియ సుతునిగా (2)

ఎంతో ఆనందమే – రారాజు నీ జన్మమే

ఎంతో సంతోషమే – ఆ ప్రభుని ఆగమనమే (2)

||క్రిస్మస్ కాలం||

Aa Prabhuvu Janminchenu – Nararoopadhaarigaa

Mana Paapa Parihaara Baliyaardhamai Gorrepillagaa

Aa Prabhuvu Janminchenu – Nararoopadhaarigaa

Mana Paapaanni Tolaginchi Rakshimpagaa Mariya Sutunigaa (2)

Ento Aanandame – Raaraaju Nee Janmame

Ento Santoshame – Aa Prabhuni Aagamaname (2)

||Krismas Kaalan||

The English letters on this page are generated from the Telugu. Spotted a mistake or know who wrote or sang this song? Tell us.

More Telugu Christian songs starting with K