Skip to content
ThuthiThuthiThuthi

Krismas Krismas Antunnaav Gaani Neelo Kreestu Ekkada Song Lyricsక్రిస్మస్ క్రిస్మస్ అంటున్నావ్ గాని నీలో క్రీస్తు ఎక్కడ

Krismas Krismas Antunnaav Gaani Neelo Kreestu Ekkada Lyrics in Telugu & English

Present

Verse 1

క్రిస్మస్ క్రిస్మస్ అంటున్నావ్ గాని

నీలో క్రీస్తు ఎక్కడ (2)

క్రిస్మస్ క్రిస్మస్ అంటున్నావ్ గాని

క్రీస్తుకి చోటు ఎక్కడ

ఓ అన్నో ఓ అక్కో నీకు సంబరమే కధ

ఓ చెల్లో ఓ తమ్ముడో నీలో క్రీస్తుఎక్కడ (2)

క్రిస్మస్ క్రిస్మస్ అంటున్నావ్ గాని

Krismas Krismas Antunnaav Gaani

Neelo Kreestu Ekkada (2)

Krismas Krismas Antunnaav Gaani

Kreestuki Chotu Ekkada

O Anno O Akko Neeku Sambarame Kadha

O Chello O Tammudo Neelo Kreestuekkada (2)

Krismas Krismas Antunnaav Gaani

Verse 2

కొత్త బట్ట వేయడం కాదు

ఒంట్టి నిండా బంగారం కాదు

నువ్వు ఇచ్చే కానుక కాదు

ఒహ్ (సోదరి) ఒహ్ (సోదర)

Kotta Batta Veyadam Kaadu

Ontti Nindaa Bangaaram Kaadu

Nuvvu Ichche Kaanuka Kaadu

Oh (Sodari) Oh (Sodara)

Verse 3

నీవు క్రీస్తుని కలిగుంటే నిజమైన క్రిస్మస్

నీవు క్రీస్తులో జీవించుటే నిజమైన క్రిస్మస్ (2)

ఓ అన్నో ఓ అక్కో నీకు సంబరమే కధ

ఓ చెల్లో ఓ తమ్ముడో నీలో క్రీస్తుఎక్కడ (2)

క్రిస్మస్ క్రిస్మస్ అంటున్నావ్ గాని నీలో క్రీస్తు ఎక్కడ

క్రిస్మస్ క్రిస్మస్ అంటున్నావ్ గాని క్రీస్తుకిచోట్టుఎక్కడ

Neevu Kreestuni Kaligunte Nijamaina Krismas

Neevu Kreestulo Jeevinchute Nijamaina Krismas (2)

O Anno O Akko Neeku Sambarame Kadha

O Chello O Tammudo Neelo Kreestuekkada (2)

Krismas Krismas Antunnaav Gaani Neelo Kreestu Ekkada

Krismas Krismas Antunnaav Gaani Kreestukichottuekkada

Verse 4

ఇంటి పై స్టార్లు కాదు

రంగులు వేయడం కాదు

ఇల్లు బాగుచేయడం కాదు

ఒహ్ (తమ్ముడా) ఒహ్ (చెల్లెమ)

Inti Pai Staarlu Kaadu

Rangulu Veyadam Kaadu

Illu Baagucheyadam Kaadu

Oh (Tammudaa) Oh (Chellema)

Verse 5

క్రీస్తు ప్రేమను చూపించుటే నిజమైన క్రిస్మస్ (2)

క్రీస్తు వార్తను చాటించుట్టే నిజమైన క్రిస్మస్

ఓ అన్నో ఓ అక్కో నీకు సంబరమే కధ (2)

ఓ చెల్లో ఓ తమ్ముడో నీలో క్రీస్తుఎక్కడ

Kreestu Premanu Choopinchute Nijamaina Krismas (2)

Kreestu Vaartanu Chaatinchutte Nijamaina Krismas

O Anno O Akko Neeku Sambarame Kadha (2)

O Chello O Tammudo Neelo Kreestuekkada

Verse 6

క్రిస్మస్ అంటే సంబరం కాదు రక్షణ పొందాడేమే (2)

క్రిస్మస్ అంటే సంబరం కాదు యేసుని నమ్మడమే

క్రిస్మస్ క్రిస్మస్ అంటున్నావ్ గాని నీలో క్రీస్తు ఎక్కడ

క్రిస్మస్ క్రిస్మస్ అంటున్నావ్ గాని క్రీస్తుకిచోట్టుఎక్కడ

Krismas Ante Sambaram Kaadu Rakshana Pondaademe (2)

Krismas Ante Sambaram Kaadu Yesuni Nammadame

Krismas Krismas Antunnaav Gaani Neelo Kreestu Ekkada

Krismas Krismas Antunnaav Gaani Kreestukichottuekkada

The English letters on this page are generated from the Telugu. Spotted a mistake or know who wrote or sang this song? Tell us.

More Telugu Christian songs starting with K