Skip to content
ThuthiThuthiThuthi

Kriyalu Leni Vishvaasamu Mrutamu O Sodaraa Song Lyricsక్రియలు లేని విశ్వాసము మృతము ఓ సోదరా

రచన: వి.సత్యానందం

Kriyalu Leni Vishvaasamu Mrutamu O Sodaraa Lyrics in Telugu & English

Present

Chorus

క్రియలు లేని విశ్వాసము

మృతము ఓ సోదరా

క్రియలు లేని విశ్వాసము

మృతము ఓ సోదరీ

Kriyalu Leni Vishvaasamu

Mrutamu O Sodaraa

Kriyalu Leni Vishvaasamu

Mrutamu O Sodaree

Verse 1

యేసే నిన్ను రక్షించెను ఆయన సేవకై నిను పిలిచెను

ఏమి చేయుచున్నావు నీవు

క్రీస్తు కొరకేమి చేశావు

||క్రియలు||

Yese Ninnu Rakshinchenu Aayana Sevakai Ninu Pilichenu

Emi Cheyuchunnaavu Neevu

Kreestu Korakemi Cheshaavu

||Kriyalu||

Verse 2

నశించు ఆత్మలను చూడుము

బీడు స్థలములను చూడుము

సువార్త కొరకెదురు చూస్తున్నవి అవి

క్రీస్తు కొరకే నిలుచున్నవి

||క్రియలు||

Nashinchu Aatmalanu Choodumu

Beedu Sthalamulanu Choodumu

Suvaarta Korakeduru Choostunnavi Avi

Kreestu Korake Niluchunnavi

||Kriyalu||

Verse 3

ప్రార్థన చేయుము ఓ సోదరా

సువార్త ప్రకటింప భారంబుతో

రక్షణ మార్గము ప్రకటింపను నేడే

మోకరించుము ప్రభుముందు

||క్రియలు||

Praarthana Cheyumu O Sodaraa

Suvaarta Prakatimpa Bhaarambuto

Rakshana Maargamu Prakatimpanu Nede

Mokarinchumu Prabhumundu

||Kriyalu||

Verse 4

లేచి నడువుము వేవేగమే

ఆయన నడిపించు ప్రతి స్థలముకు

ఆత్మల రక్షింప ప్రభుకొరకు నీవు

సాగిపొమ్ము ప్రతిదినము

||క్రియలు||

Lechi Naduvumu Vevegame

Aayana Nadipinchu Prati Sthalamuku

Aatmala Rakshimpa Prabhukoraku Neevu

Saagipommu Pratidinamu

||Kriyalu||

Verse 5

క్రియలు లేని విశ్వాసము

మృతము ఓ సోదరా

Kriyalu Leni Vishvaasamu

Mrutamu O Sodaraa

Verse 6

క్రియలు లేని విశ్వాసము

మృతము ఓ సోదరీ

Kriyalu Leni Vishvaasamu

Mrutamu O Sodaree

Verse 7

యేసే నిన్ను రక్షించెను ఆయన సేవకై నిను పిలిచెను

Yese Ninnu Rakshinchenu Aayana Sevakai Ninu Pilichenu

Verse 8

ఏమి చేయుచున్నావు నీవు

క్రీస్తు కొరకేమి చేశావు

||క్రియలు||

Emi Cheyuchunnaavu Neevu

Kreestu Korakemi Cheshaavu

||Kriyalu||

Verse 9

నశించు ఆత్మలను చూడుము

బీడు స్థలములను చూడుము

సువార్త కొరకెదురు చూస్తున్నవి అవి

క్రీస్తు కొరకే నిలుచున్నవి

||క్రియలు||

Nashinchu Aatmalanu Choodumu

Beedu Sthalamulanu Choodumu

Suvaarta Korakeduru Choostunnavi Avi

Kreestu Korake Niluchunnavi

||Kriyalu||

Verse 10

ప్రార్థన చేయుము ఓ సోదరా

సువార్త ప్రకటింప భారంబుతో

రక్షణ మార్గము ప్రకటింపను నేడే

మోకరించుము ప్రభుముందు

||క్రియలు||

Praarthana Cheyumu O Sodaraa

Suvaarta Prakatimpa Bhaarambuto

Rakshana Maargamu Prakatimpanu Nede

Mokarinchumu Prabhumundu

||Kriyalu||

Verse 11

లేచి నడువుము వేవేగమే

ఆయన నడిపించు ప్రతి స్థలముకు

ఆత్మల రక్షింప ప్రభుకొరకు నీవు

సాగిపొమ్ము ప్రతిదినము

||క్రియలు||

Lechi Naduvumu Vevegame

Aayana Nadipinchu Prati Sthalamuku

Aatmala Rakshimpa Prabhukoraku Neevu

Saagipommu Pratidinamu

||Kriyalu||

The English letters on this page are generated from the Telugu. Spotted a mistake or know who wrote or sang this song? Tell us.

More Telugu Christian songs starting with K