Kristmas Vachchindee Santosham Techchindee Lyrics in Telugu & English
Verse 1
హ్యపీ క్రిస్ట్మస్ మెర్రీ క్రిస్ట్మస్ హ్యపీ క్రిస్ట్మస్ (2)
క్రిస్ట్మస్ వచ్చిందీ సంతోషం తెచ్చిందీ
రక్షణ ఇచ్చిందీ రక్షకుని తెచ్చిందీ (2)
విష్యూ హ్యాపి క్రిస్ట్మస్
విష్యూ మెర్రి క్రిస్ట్మస్ (2)
హల్లేలూయా హల్లేలూయా
హల్లేలూయా హోసన్న (2)
Hyapee Kristmas Merree Kristmas Hyapee Kristmas (2)
Kristmas Vachchindee Santosham Techchindee
Rakshana Ichchindee Rakshakuni Techchindee (2)
Vishyoo Hyaapi Kristmas
Vishyoo Merri Kristmas (2)
Hallelooyaa Hallelooyaa
Hallelooyaa Hosanna (2)
Verse 2
శాంతి జీవితంలో తెచ్చిందీ
సత్యం జీవితంలో నింపిందీ
మహిమలు ఇలలో చూపిందీ (2)
నిత్యమార్గములో చేర్చిందీ
విష్యూ హ్యాపి క్రిస్ట్మస్
విష్యూ మెర్రి క్రిస్ట్మస్ (2)
Shaanti Jeevitanlo Techchindee
Satyam Jeevitanlo Nimpindee
Mahimalu Ilalo Choopindee (2)
Nityamaargamulo Cherchindee
Vishyoo Hyaapi Kristmas
Vishyoo Merri Kristmas (2)
Verse 3
రోగములను ఎడబాపిందీ
స్వస్థతకార్యము చేసిందీ
పాప క్షమాపణ ఇచ్చిందీ (2)
మోక్షమార్గమూ చూపిందీ
విష్యూ హ్యపి క్రిస్ట్మస్
విష్యూ మెర్రి క్రిస్ట్మస్ (2)
||క్రిస్ట్మస్||
Rogamulanu Edabaapindee
Svasthatakaaryamu Chesindee
Paapa Kshamaapana Ichchindee (2)
Mokshamaargamoo Choopindee
Vishyoo Hyapi Kristmas
Vishyoo Merri Kristmas (2)
||Kristmas||
The English letters on this page are generated from the Telugu. Spotted a mistake or know who wrote or sang this song? Tell us.