Krupa Krupa Krupa Enta Adhbutamaina Krupa Lyrics in Telugu & English
Verse 1
కృప… కృప… కృప… (2)
ఎంత అధ్బుతమైన కృప
ఎంతో మధురమైన స్వరం (2)
నా వంటి పాపిని ప్రేమించెను
నా వంటి నీచుని రక్షించెను (2)
కృప – కృప – కృప – కృప (2)
||ఎంత||
Krupa… Krupa… Krupa… (2)
Enta Adhbutamaina Krupa
Ento Madhuramaina Svaram (2)
Naa Vanti Paapini Preminchenu
Naa Vanti Neechuni Rakshinchenu (2)
Krupa – Krupa – Krupa – Krupa (2)
||Enta||
Verse 2
నా హృదయమునకు భయమును నేర్పినది కృపయే
నా కలవరములను తొలగించినది కృపయే (2)
కృప… కృప… కృప… (2)
నీ కృప, నీ కృప
||ఎంత||
Naa Hrudayamunaku Bhayamunu Nerpinadi Krupaye
Naa Kalavaramulanu Tolaginchinadi Krupaye (2)
Krupa… Krupa… Krupa… (2)
Nee Krupa, Nee Krupa
||Enta||
Verse 3
నే విశ్వసించిన నాటి నుండి కాపాడినది కృపయే
నిస్సహాయ స్థితిలో బలపరచినది కృపయే (2)
కృప… కృప… కృప… (2)
నీ కృప, నీ కృప
||ఎంత||
Ne Vishvasinchina Naati Nundi Kaapaadinadi Krupaye
Nissahaaya Sthitilo Balaparachinadi Krupaye (2)
Krupa… Krupa… Krupa… (2)
Nee Krupa, Nee Krupa
||Enta||
Verse 4
పరిపూర్ణ ఏర్పాటుకై పిలిచినది కృపయే
ఉన్నతమైన పరిచర్య నిచ్చినది కృపయే (2)
కృప… కృప… కృప… (2)
నీ కృప, నీ కృప
||ఎంత||
Paripoorna Erpaatukai Pilichinadi Krupaye
Unnatamaina Paricharya Nichchinadi Krupaye (2)
Krupa… Krupa… Krupa… (2)
Nee Krupa, Nee Krupa
||Enta||
The English letters on this page are generated from the Telugu. Spotted a mistake or know who wrote or sang this song? Tell us.