Skip to content
ThuthiThuthiThuthi

Krupa Cheta Pilichinapude Song Lyricsకృప చేత పిలిచినపుడే

Krupa Cheta Pilichinapude Lyrics in Telugu & English

Present

Verse 1

కృప చేత పిలిచినపుడే

నేను నీ వాడనైతినయ్యా (2)

నేను నీ వాడను ఆ (3)

నీవు నా వాడవు (2)

Krupa Cheta Pilichinapude

Nenu Nee Vaadanaitinayyaa (2)

Nenu Nee Vaadanu Aa (3)

Neevu Naa Vaadavu (2)

Verse 2

జగత్తు పునాది వేయబడక -

ముందే నన్నెరిగి యున్నావయ్యా (2)

||నేను||

Jagattu Punaadi Veyabadaka -

Munde Nannerigi Yunnaavayyaa (2)

||Nenu||

Verse 3

తల్లి గర్బమున రూపింపక మునుపే -

పేరు పెట్టి నన్ను పిలిచావయ్య (2)

||నేను||

Talli Garbamuna Roopimpaka Munupe -

Peru Petti Nannu Pilichaavayya (2)

||Nenu||

Verse 4

నీ గాయపు ప్రక్కను నన్ను కన్నావు -

నీ రక్త దారాలతో నను కొన్నావు (2)

||నేను||

Nee Gaayapu Prakkanu Nannu Kannaavu -

Nee Rakta Daaraalato Nanu Konnaavu (2)

||Nenu||

The English letters on this page are generated from the Telugu. Spotted a mistake or know who wrote or sang this song? Tell us.

More Telugu Christian songs starting with K