Skip to content
ThuthiThuthiThuthi

Krupa Kanikaramula Maa Devaa Krutajnyatanarpintu Song Lyricsకృప కనికరముల మా దేవా కృతజ్ఞతనర్పింతు

Krupa Kanikaramula Maa Devaa Krutajnyatanarpintu Lyrics in Telugu & English

Present

Chorus

కృప కనికరముల

మా దేవా – కృతజ్ఞత నర్పింతు (2)

యెహోవా చేసిన ఉపకారములకై

ఆయనకేమి చెల్లింతును (2)

యెహోవా నామమున – ప్రార్ధన చేసెదను (2)

రక్షణ పాత్ర చేబూని

||కృప||

Krupa Kanikaramula

Maa Devaa – Krutajnyata Narpintu (2)

Yehovaa Chesina Upakaaramulakai

Aayanakemi Chellintunu (2)

Yehovaa Naamamuna – Praardhana Chesedanu (2)

Rakshana Paatra Chebooni

||Krupa||

Verse 1

నీదు కృపతో నాదు యేసు

నన్ను నీవు రక్షించితివి (2)

కాదు నాదు – క్రియల వలన (2)

ఇది దేవుని వరమే

||కృప||

Needu Krupato Naadu Yesu

Nannu Neevu Rakshinchitivi (2)

Kaadu Naadu – Kriyala Valana (2)

Idi Devuni Varame

||Krupa||

Verse 2

చెప్ప నశక్యము మహిమ యుక్తము

నీవొసంగిన సంతోషము (2)

తప్పకుండా – హల్లెలూయా (2)

పాట పాడెదన్

||కృప||

Cheppa Nashakyamu Mahima Yuktamu

Neevosangina Santoshamu (2)

Tappakundaa – Hallelooyaa (2)

Paata Paadedan

||Krupa||

The English letters on this page are generated from the Telugu. Spotted a mistake or know who wrote or sang this song? Tell us.

More Telugu Christian songs starting with K