Skip to content
ThuthiThuthiThuthi

Krotta Yedu Modalu Bettenu Mana Bratuku Nandu Krotta Song Lyricsక్రొత్త యెడు మొదలు బెట్టెను మన బ్రతుకు నందు క్రొత్త

Also searched as: krotha yedu modalu

Krotta Yedu Modalu Bettenu Mana Bratuku Nandu Krotta Lyrics in Telugu & English

Present

Chorus

క్రొత్త యెడు మొదలు బెట్టెను

మన బ్రతుకు నందు

క్రొత్త యెడు మొదలు బెట్టెను

క్రొత్త మనసుతోడ మీరు

క్రొత్త యేట ప్రభుని సేవ దత్తరపడకుండజేయు

టుత్తమోత్తమంబు జూడ

Krotta Yedu Modalu Bettenu

Mana Bratuku Nandu

Krotta Yedu Modalu Bettenu

Krotta Manasutoda Meeru

Krotta Yeta Prabhuni Seva Dattarapadakundajeyu

Tuttamottamambu Jooda

Verse 1

పొంది యున్న మేలులన్నియు

బొంకంబుమీఱ

డెందమందు స్మరణజేయుచు యిందు మీరు మొదలుబెట్టు

పందెమందు బారవలయు నందముగను రవిని బోలి

నలయకుండ సొలయకుండ ...క్రొత్త...

Pondi Yunna Melulanniyu

Bonkambumeera

Dendamandu Smaranajeyuchu Yindu Meeru Modalubettu

Pandemandu Baaravalayu Nandamuganu Ravini Boli

Nalayakunda Solayakunda ...krotta...

Verse 2

మేలు చేయదడవొనర్చగా

మీరెఱగునట్లు కాలమంత నిరుడు గడచెగా

ప్రాలుమాలి యుండకుండ

జాలమేల సేయవలయు జాల జనము కిమ్మాను

యేలు నామ ఘనత కొరకు ...క్రొత్త...

Melu Cheyadadavonarchagaa

Meereragunatlu Kaalamanta Nirudu Gadachegaa

Praalumaali Yundakunda

Jaalamela Seyavalayu Jaala Janamu Kimmaanu

Yelu Naama Ghanata Koraku ...krotta...

Verse 3

బలములేని వారమయ్యును

బలమొందవచ్చు

గలిమి మీఱ గర్త వాక్కున

నలయకుండ నడగుచుండ

నలగకుండ మోదమొంది బలమొసంగు సర్వవిధుల

నెలవి మీరనర్చుచుండ ...క్రొత్త...

Balamuleni Vaaramayyunu

Balamondavachchu

Galimi Meera Garta Vaakkuna

Nalayakunda Nadaguchunda

Nalagakunda Modamondi Balamosangu Sarvavidhula

Nelavi Meeranarchuchunda ...krotta...

Verse 4

ఇద్దరిత్రి నుండునప్పుడే

ఈశ్వరుని జనులు

వృద్ధి బొంద జూడ వలయును

బుద్ధి నీతిశుద్ధులందు

వృద్ధినొంద శ్రద్ధజేయు

శుద్దులైన వారిలొ

బ్ర

సిద్దులగుచు వెలుగవచ్చు ...క్రొత్త...

Iddaritri Nundunappude

Eeshvaruni Janulu

Vruddhi Bonda Jooda Valayunu

Buddhi Neetishuddhulandu

Vruddhinonda Shraddhajeyu

Shuddulaina Vaarilo

Bra

Siddulaguchu Velugavachchu ...krotta...

Verse 5

పాప పంక మంటినప్పుడు

ప్రభు క్రీస్తుయేసు

ప్రాపు జేరి మీరు వేడగా

నేపు మీఱదనదు కరుణ

బాపమంత గడిగివేసి పాప రోగ చిహ్నాలన్ని

బాపివేసి శుద్ధిచేయు ...క్రొత్త..

Paapa Panka Mantinappudu

Prabhu Kreestuyesu

Praapu Jeri Meeru Vedagaa

Nepu Meeradanadu Karuna

Baapamanta Gadigivesi Paapa Roga Chihnaalanni

Baapivesi Shuddhicheyu ...krotta..

The English letters on this page are generated from the Telugu. Spotted a mistake or know who wrote or sang this song? Tell us.

More Telugu Christian songs starting with K