Krupaa Satyaa Sampoornudaa Sarvalokaanike Lyrics in Telugu & English
Chorus
కృపా సత్యా సంపూర్ణుడా
సర్వలోకానికే చక్రవర్తివి నీవే యేసయ్యా (2)
నా సన్మానానికే - మహనీయుడవు నీవేనయ్యా (2)
Krupaa Satyaa Sampoornudaa
Sarvalokaanike Chakravartivi Neeve Yesayyaa (2)
Naa Sanmaanaanike - Mahaneeyudavu Neevenayyaa (2)
Verse 1
యెఱ్ఱ సముద్రము నీ ఆజ్ఞ మేరకు - రహదారిగ మారగా (2)
దాటిరే నీ జనులు బహు క్షేమముగా
ఆ జలముల లోనే శత్రు సైన్యము మునిగిపోయెనే (2)
||కృపా||
Yerra Samudramu Nee Aajnya Meraku - Rahadaariga Maaragaa (2)
Daatire Nee Janulu Bahu Kshemamugaa
Aa Jalamula Lone Shatru Sainyamu Munigipoyene (2)
||Krupaa||
Verse 2
నూతన క్రియను చేయుచున్నానని - నీవు సెలవీయ్యగా (2)
నా ఎడారి జీవితమే సుఖ సౌఖ్యము కాగా
నా అరణ్య రోదన ఉల్లాసముగా మారి పోయెనె (2)
||కృపా||
Nootana Kriyanu Cheyuchunnaanani - Neevu Selaveeyyagaa (2)
Naa Edaari Jeevitame Sukha Saukhyamu Kaagaa
Naa Aranya Rodana Ullaasamugaa Maari Poyene (2)
||Krupaa||
Verse 3
నైవేద్యములు దహన బలులు - నీవు కోరవుగా (2)
నా ప్రాణాత్మ శరీరము బలి యర్పణ కాగా
నా జీహ్వ బలులు స్తోత్ర బలులుగ మారి పోయెనే (2)
||కృపా||
Naivedyamulu Dahana Balulu - Neevu Koravugaa (2)
Naa Praanaatma Shareeramu Bali Yarpana Kaagaa
Naa Jeehva Balulu Stotra Baluluga Maari Poyene (2)
||Krupaa||
The English letters on this page are generated from the Telugu. Spotted a mistake or know who wrote or sang this song? Tell us.