Krupaamayudaa Neelona Nivasimpajesinanduna Lyrics in Telugu & English
Chorus
కృపామయుడా - నీలోన (2)
నివసింప - జేసినందున - యిదిగో నా స్తుతుల సింహాసనం
నీలో నివసింపజేసినందున - యిదిగో నా స్తుతుల సింహాసనం
Krupaamayudaa - Neelona (2)
Nivasimpa - Jesinanduna - Yidigo Naa Stutula Sinhaasanam
Neelo Nivasimpajesinanduna - Yidigo Naa Stutula Sinhaasanam
Verse 1
ఏ అపాయము నా గుడారము - సమీపించనియ్యక (2)
నా మార్గములన్నింటిలో - నీవే ఆశ్రయమైనందున (2)
||కృపా||
E Apaayamu Naa Gudaaramu - Sameepinchaniyyaka (2)
Naa Maargamulannintilo - Neeve Aashrayamainanduna (2)
||Krupaa||
Verse 2
చీకటి నుండి వెలుగులోనికి - నన్ను పిలిచిన తేజోమయా (2)
రాజవంశములో - యాజకత్వము చేసెదను (2)
||కృపా||
Cheekati Nundi Veluguloniki - Nannu Pilichina Tejomayaa (2)
Raajavanshamulo - Yaajakatvamu Chesedanu (2)
||Krupaa||
Verse 3
నీలో నిలిచి ఆత్మ ఫలములు - ఫలించుట కొరకు (2)
నా పైన నిండుగా - ఆత్మవర్షము కుమ్మరించు (2)
||కృపా||
Neelo Nilichi Aatma Phalamulu - Phalinchuta Koraku (2)
Naa Paina Nindugaa - Aatmavarshamu Kummarinchu (2)
||Krupaa||
Verse 4
యే యోగ్యత లేని నాకు - జీవ కిరీట మిచ్చుటకు (2)
నీ కృప నను వీడక- శాశ్వత కృపగా మారెను (2)
||కృపా||
Ye Yogyata Leni Naaku - Jeeva Kireeta Michchutaku (2)
Nee Krupa Nanu Veedaka- Shaashvata Krupagaa Maarenu (2)
||Krupaa||
Verse 5
కృపామయుడా - నీలోన (2)
నివసింప - జేసినందున - యిదిగో నా స్తుతుల సింహాసనం
నీలో నివసింపజేసినందున - యిదిగో నా స్తుతుల సింహాసనం
Krupaamayudaa - Neelona (2)
Nivasimpa - Jesinanduna - Yidigo Naa Stutula Sinhaasanam
Neelo Nivasimpajesinanduna - Yidigo Naa Stutula Sinhaasanam
Verse 6
ఏ అపాయము నా గుడారము - సమీపించనియ్యక (2)
నా మార్గములన్నింటిలో - నీవే ఆశ్రయమైనందున (2)
|| కృపా||
E Apaayamu Naa Gudaaramu - Sameepinchaniyyaka (2)
Naa Maargamulannintilo - Neeve Aashrayamainanduna (2)
|| Krupaa||
Verse 7
చీకటి నుండి వెలుగులోనికి - నన్ను పిలిచిన తేజోమయా (2)
రాజవంశములో - యాజకత్వము చేసెదను (2)
|| కృపా||
Cheekati Nundi Veluguloniki - Nannu Pilichina Tejomayaa (2)
Raajavanshamulo - Yaajakatvamu Chesedanu (2)
|| Krupaa||
Verse 8
నీలో నిలిచి ఆత్మ ఫలములు - ఫలించుట కొరకు (2)
నా పైన నిండుగా - ఆత్మవర్షము కుమ్మరించు (2)
|| కృపా||
Neelo Nilichi Aatma Phalamulu - Phalinchuta Koraku (2)
Naa Paina Nindugaa - Aatmavarshamu Kummarinchu (2)
|| Krupaa||
Verse 9
యే యోగ్యత లేని నాకు - జీవ కిరీట మిచ్చుటకు (2)
నీ కృప నను నీడక - శాశ్వత కృపగా మారెను (2)
|| కృపా||
Ye Yogyata Leni Naaku - Jeeva Kireeta Michchutaku (2)
Nee Krupa Nanu Needaka - Shaashvata Krupagaa Maarenu (2)
|| Krupaa||
The English letters on this page are generated from the Telugu. Spotted a mistake or know who wrote or sang this song? Tell us.