Lokaalaneleti Raaraaju Yesayyaa Nee Koraku Janminchenu Lyrics in Telugu & English
Verse 1
లోకాలనేలేటి రారాజు యెసయ్యా నీ కొరకు జన్మించెను
పాపాశాపాన్ని తొలగించే మెస్సయ్య మన కొరకు దిగివచ్చేను (2)
ఈ లోకపాపమంతా తొలగించే ఏసయ్య
మన శాపభారమంతా విడిపించే మెస్సయ్య
మన కొరకై దిగివచ్చెను
నీ కొరకై భూవికేగేను
Lokaalaneleti Raaraaju Yesayyaa Nee Koraku Janminchenu
Paapaashaapaanni Tolaginche Messayya Mana Koraku Digivachchenu (2)
Ee Lokapaapamantaa Tolaginche Esayya
Mana Shaapabhaaramantaa Vidipinche Messayya
Mana Korakai Digivachchenu
Nee Korakai Bhoovikegenu
Verse 2
ఈ లోకయాత్ర యందు నిన్ను రక్షించాలని
మరియమ్మ గర్భమందు బాలుడై జన్మించే (2)
నీ కొరకై జన్మించెను
మన కొరకై భూవికేగేను (2)
రారండి జనులారా
రారండి ప్రియులారా
శ్రీ ఏసుని స్తుతీయించేదం
బాలుని కొనియాడేదం (2)
Ee Lokayaatra Yandu Ninnu Rakshinchaalani
Mariyamma Garbhamandu Baaludai Janminche (2)
Nee Korakai Janminchenu
Mana Korakai Bhoovikegenu (2)
Raarandi Janulaaraa
Raarandi Priyulaaraa
Shree Esuni Stuteeyinchedam
Baaluni Koniyaadedam (2)
Verse 3
ప్రజలందరి జీవితాలలో నక్షత్రం వెలగాలని
పశువుల పాకలోన పసివాడై ఉదయించే (2)
నీ కొరకై వెలిగించెను
మన కొరకై ఉదయించెను (2)
రారండి జనులారా
రారండి ప్రియులారా
శ్రీ ఏసుని స్తుతీయించేదం
బాలుని కొనియాడేదం (4)
Prajalandari Jeevitaalalo Nakshatram Velagaalani
Pashuvula Paakalona Pasivaadai Udayinche (2)
Nee Korakai Veliginchenu
Mana Korakai Udayinchenu (2)
Raarandi Janulaaraa
Raarandi Priyulaaraa
Shree Esuni Stuteeyinchedam
Baaluni Koniyaadedam (4)
The English letters on this page are generated from the Telugu. Spotted a mistake or know who wrote or sang this song? Tell us.