Lokaala Nele Loka Rakshakudu Betlehemulona Mana Korakai Lyrics in Telugu & English
Verse 1
లోకాల నేలే లోక రక్షకుడు
Lokaala Nele Loka Rakshakudu
Verse 2
merry merry merry Christmas (2)
మహిమను వదలి – మరియ గర్బాన
నీతి సూర్యుడు ఉదయించేను (2)
ఆశర్యకరుడు, ఆలోచనకర్త
నిత్యుడగు తండ్రి సమాధాన కర్త (2)
మహిమ ఘనత ఆయనకే చెల్లును (2)
పరమున ధూతలు – స్తోత్రము చేయగ
పవళించేను ప్రభు పసిబాలుడై
ప్రభు జన్మము పరమార్దం పాపులకిది ఓ మార్గం
ప్రభు యేసుని నమ్మినచో కలుగును నీకు మోక్షం (2)
మహిమ ఘనత ఆయనకే చెల్లును
Merry Merry Merry Christmas (2)
Mahimanu Vadali – Mariya Garbaana
Neeti Sooryudu Udayinchenu (2)
Aasharyakarudu, Aalochanakarta
Nityudagu Tandri Samaadhaana Karta (2)
Mahima Ghanata Aayanake Chellunu (2)
Paramuna Dhootalu – Stotramu Cheyaga
Pavalinchenu Prabhu Pasibaaludai
Prabhu Janmamu Paramaardam Paapulakidi O Maargam
Prabhu Yesuni Namminacho Kalugunu Neeku Moksham (2)
Mahima Ghanata Aayanake Chellunu
The English letters on this page are generated from the Telugu. Spotted a mistake or know who wrote or sang this song? Tell us.