Skip to content
ThuthiThuthiThuthi

Lokamantata Velugu Prakaashinchenu Yesu Janminchinapudu Song Lyricsలోకమంతట వెలుగు ప్రకాశించెను యేసు జన్మించినపుడు

Also searched as: lokamanthata velugu

Lokamantata Velugu Prakaashinchenu Yesu Janminchinapudu Lyrics in Telugu & English

Present

Chorus

లోకమంతట వెలుగు ప్రకాశించెను

యేసు జన్మించినపుడు

ఆకాశమునందు గొప్ప నక్షత్రంబు బుట్టెనపుడు

లోకజ్ఞానులు గొల్లలు వెళ్లి – (2)

లోక రక్షకుడేసుకు మ్రొక్కిరి ||లోకమంతట||

నేను వెలుగై చీకటిలో వెలుగుచున్నాను

చీకటి దాని గ్రహింప లేదు

నేను లోకమునకు వెలుగై యున్నాను నను వెంబడించు

వాడు చీకటిలో నడువక (2)

జీవపువెలుగై యుండుడనె యేసు

||లోకమంతట||

Lokamantata Velugu Prakaashinchenu

Yesu Janminchinapudu

Aakaashamunandu Goppa Nakshatrambu Buttenapudu

Lokajnyaanulu Gollalu Velli – (2)

Loka Rakshakudesuku Mrokkiri ||Lokamantata||

Nenu Velugai Cheekatilo Veluguchunnaanu

Cheekati Daani Grahimpa Ledu

Nenu Lokamunaku Velugai Yunnaanu Nanu Vembadinchu

Vaadu Cheekatilo Naduvaka (2)

Jeevapuvelugai Yundudane Yesu

||Lokamantata||

Verse 1

ఆ పట్టణములో వెలుగుటకు సూర్యుడైనను

చంద్రుడైన నక్కరలేదు

ఆ పట్టణములో దేవుని మహిమయే ప్రకాశించుచున్నది యెపుడు

ఆ పట్టణమునకు దేవుని గొఱ్ఱె (2)

పిల్లయే దీపమై వెలుగుచుండు

||లోకమంతట||

Aa Pattanamulo Velugutaku Sooryudainanu

Chandrudaina Nakkaraledu

Aa Pattanamulo Devuni Mahimaye Prakaashinchuchunnadi Yepudu

Aa Pattanamunaku Devuni Gorre (2)

Pillaye Deepamai Veluguchundu

||Lokamantata||

Verse 2

వూరు లోకమునకు వెలుగై యున్నారు గనుక

వూరు వెలుగు సంబంధులు

వూరు కొండపైన కట్టబడిన పట్టణంబువలెనే

మరుగై యుండక నరులందరికి (2)

వెలుగై యుందురనె యేసుండు

||లోకమంతట||

Vooru Lokamunaku Velugai Yunnaaru Ganuka

Vooru Velugu Sambandhulu

Vooru Kondapaina Kattabadina Pattanambuvalene

Marugai Yundaka Narulandariki (2)

Velugai Yundurane Yesundu

||Lokamantata||

Verse 3

చీకటిలో నడుచుజనులు గొప్ప వెలుగును

చూచిరి ధన్యులై

లోక మందు మరణచ్ఛాయగల దేశనివాసుల వూద

ప్రకాశించెను గొప్ప వెలుగు (2)

ప్రభువు యేసుకు జేయని పాడరే

||లోకమంతట||

Cheekatilo Naduchujanulu Goppa Velugunu

Choochiri Dhanyulai

Loka Mandu Maranachchhaayagala Deshanivaasula Vooda

Prakaashinchenu Goppa Velugu (2)

Prabhuvu Yesuku Jeyani Paadare

||Lokamantata||

The English letters on this page are generated from the Telugu. Spotted a mistake or know who wrote or sang this song? Tell us.

More Telugu Christian songs starting with L