Skip to content
ThuthiThuthiThuthi

Loka Rakshakudu Udayinchenu Maanavaalini Rakshimpanu Song Lyricsలోక రక్షకుడు ఉదయించేను మానవాళిని రక్షింపను

Loka Rakshakudu Udayinchenu Maanavaalini Rakshimpanu Lyrics in Telugu & English

Present

Verse 1

లోక రక్షకుడు ఉదయించేను

మానవాళిని రక్షింపను (2)

ఎంత సంతసామో భువికి ఆనందము (2)

హలేలూయ హలేలూయ

హలేలూయ హలేలూయ (2)

హ్యాపీ క్రిస్మస్ మెర్రి క్రిస్మస్

మెర్రి క్రిస్మస్ హ్యాపీ క్రిస్మస్

||లోక రక్షకుడు||

Loka Rakshakudu Udayinchenu

Maanavaalini Rakshimpanu (2)

Enta Santasaamo Bhuviki Aanandamu (2)

Halelooya Halelooya

Halelooya Halelooya (2)

Hyaapee Krismas Merri Krismas

Merri Krismas Hyaapee Krismas

||Loka Rakshakudu||

Verse 2

వేవేల దూతల గణములతో

కొనియాడాబడుచున్న ఆ దేవుడు

దీనుడై సాత్వీకుడై ధరణికేతించేను (2)

||హలేలూయ||

Vevela Dootala Ganamulato

Koniyaadaabaduchunna Aa Devudu

Deenudai Saatveekudai Dharaniketinchenu (2)

||Halelooya||

Verse 3

తూర్పు దేశపు జ్ఞానులు

చుక్కను కనుగొని పయనించి

బేత్లేహేమునకు చేరిరి కానుక లర్పించిరి (2)

||హలేలూయ||

Toorpu Deshapu Jnyaanulu

Chukkanu Kanugoni Payaninchi

Betlehemunaku Cheriri Kaanuka Larpinchiri (2)

||Halelooya||

Verse 4

రాత్రి వేళలో కాపరులు

మందను కాయు చుండగా

దేవధూత ప్రత్యక్షమై శుభవార్త చాటేను (2)

||హలేలూయ||

Raatri Velalo Kaaparulu

Mandanu Kaayu Chundagaa

Devadhoota Pratyakshamai Shubhavaarta Chaatenu (2)

||Halelooya||

The English letters on this page are generated from the Telugu. Spotted a mistake or know who wrote or sang this song? Tell us.

More Telugu Christian songs starting with L