Skip to content
ThuthiThuthiThuthi

Mana Prabhuvaina Yesunandu Enno Deevenalu Song Lyricsమన ప్రభువైన యేసునందు ఎన్నో దీవెనలు

Mana Prabhuvaina Yesunandu Enno Deevenalu Lyrics in Telugu & English

Present

Verse 1

మన ప్రభువైన యేసునందు - ఎన్నో దీవెనలు

Mana Prabhuvaina Yesunandu - Enno Deevenalu

Verse 2

ముందుగా నిర్ణయించబడి - తనచే ఏర్పరచబడిన

తనయులుగాను స్వీకరించబడి - ధన్యులయ్యెదరు వారే

Mundugaa Nirnayinchabadi - Tanache Erparachabadina

Tanayulugaanu Sveekarinchabadi - Dhanyulayyedaru Vaare

Verse 3

అపరాధములు క్షమించబడి - ప్రభు రక్తముచే కొనబడిన

కృపద్వారా రక్షింపబడెదరు - ధన్యులయ్యెదరు వారే

Aparaadhamulu Kshaminchabadi - Prabhu Raktamuche Konabadina

Krupadvaaraa Rakshimpabadedaru - Dhanyulayyedaru Vaare

Verse 4

మనో నేత్రములు వెలిగింపబడి - ఘనముగా ప్రభుచే పిలువబడి

తన భక్తులతో స్వాస్థ్యము పొంది - ధన్యులయ్యెదరు వారే

Mano Netramulu Veligimpabadi - Ghanamugaa Prabhuche Piluvabadi

Tana Bhaktulato Svaasthyamu Pondi - Dhanyulayyedaru Vaare

Verse 5

నిర్మలము - మరి అక్షయము - విరివిగ వాడ బారనిది

పరలోకములో స్వాస్థ్యము కలిగి - ధన్యులయ్యెదరు వారే

Nirmalamu - Mari Akshayamu - Viriviga Vaada Baaranidi

Paralokamulo Svaasthyamu Kaligi - Dhanyulayyedaru Vaare

Verse 6

కన్నులకు కనిపించనివి - వినిపించనివి చెవులకును

మనో గోచరము కానివి పొంది - ధన్యులయ్యెదరు వారే

Kannulaku Kanipinchanivi - Vinipinchanivi Chevulakunu

Mano Gocharamu Kaanivi Pondi - Dhanyulayyedaru Vaare

The English letters on this page are generated from the Telugu. Spotted a mistake or know who wrote or sang this song? Tell us.

More Telugu Christian songs starting with M