Mana Tandri Mana Tandri Devudu Anni Ichchina Devudu Lyrics in Telugu & English
Chorus
మన తండ్రి మన తండ్రి దేవుడు అన్ని ఇచ్చిన దేవుడు
ప్రేమ రూపుడైన దేవుడే ప్రేమ రూపుడైన దేవుడే
Mana Tandri Mana Tandri Devudu Anni Ichchina Devudu
Prema Roopudaina Devude Prema Roopudaina Devude
Verse 1
చిన్ని పిచ్చుక నీకు ఎగురుట ఎవరు నేర్పిరి (2)
||మన||
Chinni Pichchuka Neeku Eguruta Evaru Nerpiri (2)
||Mana||
Verse 2
చిన్ని పుష్పమా నీకు అందమెవరిచ్చిరి (2)
||మన||
Chinni Pushpamaa Neeku Andamevarichchiri (2)
||Mana||
Verse 3
రంగు రంగు చేపల్లార ఈదుట ఎవరు నేర్పిరి (2)
||మన||
Rangu Rangu Chepallaara Eeduta Evaru Nerpiri (2)
||Mana||
Verse 4
పకపక నవ్వే పాపాయి నవ్వుట ఎవరు నేర్పిరి (2)
||మన||
Pakapaka Navve Paapaayi Navvuta Evaru Nerpiri (2)
||Mana||
The English letters on this page are generated from the Telugu. Spotted a mistake or know who wrote or sang this song? Tell us.