Skip to content
ThuthiThuthiThuthi

Ningi Nelaa Ekamayyenu Raaraajunu Chooda Song Lyricsనింగి నెలా ఏకమయ్యెను రారాజును చూడ

Also searched as: ningi nela

Ningi Nelaa Ekamayyenu Raaraajunu Chooda Lyrics in Telugu & English

Present

Verse 1

నింగి నెలా ఏకమయ్యెను రారాజును చూడ

నింగి నేల ఏకమాయెను రారజుని చూడ

లోకమంతా సంతోషించేను (2)

పండగే ఇది పండగే పండగే యేసయ్య పుట్టెను (2)

లోకానికి రక్షణివ్వ యేసు పుట్టెను

సర్వ జనులారా రండి మ్రొక్కేదం (2)

Ningi Nelaa Ekamayyenu Raaraajunu Chooda

Ningi Nela Ekamaayenu Raarajuni Chooda

Lokamantaa Santoshinchenu (2)

Pandage Idi Pandage Pandage Yesayya Puttenu (2)

Lokaaniki Rakshanivva Yesu Puttenu

Sarva Janulaaraa Randi Mrokkedam (2)

Verse 2

తూర్పు నుండి ముగ్గురు జ్ఞానులు

సర్వ జ్ఞాని ని చుడవచ్చిరి

సాంబ్రాణి బోళం బంగారము తెచ్చి

భక్తి తో యేసుని పుజించిరి (2)

రక్షకుడు ఏసని సాగుల పడిరి

రక్షణనేరిగి దన్యులైరి. (2)

||పండగే ఇది||

Toorpu Nundi Mugguru Jnyaanulu

Sarva Jnyaani Ni Chudavachchiri

Saambraani Bolam Bangaaramu Techchi

Bhakti To Yesuni Pujinchiri (2)

Rakshakudu Esani Saagula Padiri

Rakshananerigi Danyulairi. (2)

||Pandage Idi||

Verse 3

సర్వ లోకము యేసే దేవుడని

అంగీకరించి పూజించుట

హృదయం తెరచి క్రీస్తుని చేర్చుకొని

ఆయన నామములో పాలోందితే (2)

రక్షకుడు ఏసాని అంగీకరించిన

జీవము నొసగి పరమును చేర్చును (2)

||పండగే ఇది||

Sarva Lokamu Yese Devudani

Angeekarinchi Poojinchuta

Hrudayam Terachi Kreestuni Cherchukoni

Aayana Naamamulo Paalondite (2)

Rakshakudu Esaani Angeekarinchina

Jeevamu Nosagi Paramunu Cherchunu (2)

||Pandage Idi||

The English letters on this page are generated from the Telugu. Spotted a mistake or know who wrote or sang this song? Tell us.

More Telugu Christian songs starting with N