Ninnu Nenu Viduvanu Deva Neevu Nanu Deevinchu Varaku Lyrics in Telugu & English
Chorus
నిన్ను నేను విడువను దేవ నీవు నను దీవించు వరకు నిన్ను నమ్మినవారల
నెల్ల నీవు చక్కఁగ దీవించెదవు
||నిన్ను||
Ninnu Nenu Viduvanu Deva Neevu Nanu Deevinchu Varaku Ninnu Namminavaarala
Nella Neevu Chakkanga Deevinchedavu
||Ninnu||
Verse 1
నేను శత్రువునై యుండంగ నీవు నాపై నెనరు జూపి దాన మిచ్చితివి
నా కొరకు దారుఁడౌ నీ ప్రియ పుత్రుని
||నిన్ను||
Nenu Shatruvunai Yundanga Neevu Naapai Nenaru Joopi Daana Michchitivi
Naa Koraku Daarundau Nee Priya Putruni
||Ninnu||
Verse 2
త్రోవ దప్పి తిరుగుచుండ దుడుకునైన నన్నుఁ గాంచి ప్రోవ(గోరి
మదిని నీవు త్రోవను బెట్టితివి నన్ను
||నిన్ను||
Trova Dappi Tiruguchunda Dudukunaina Nannun Gaanchi Prova(Gori
Madini Neevu Trovanu Bettitivi Nannu
||Ninnu||
Verse 3
నాఁటనుండి నేఁటి వరకు నాకుఁ గల్గిన శోధనములలో నేటుగా
ననుఁ గాచిన వాఁడవు నీవు గావా ఓ నా తండ్రి
||నిన్ను||
Naantanundi Nenti Varaku Naakun Galgina Shodhanamulalo Netugaa
Nanun Gaachina Vaandavu Neevu Gaavaa O Naa Tandri
||Ninnu||
Verse 4
ఇంత కాలము నన్నుఁ గాచి యిఁకను నన్ను విడువ వనుచు సంత
సించి మదిని నేను జక్కఁగ నీ దరి జేరితిని
||నిన్ను||
Inta Kaalamu Nannun Gaachi Yinkanu Nannu Viduva Vanuchu Santa
Sinchi Madini Nenu Jakkanga Nee Dari Jeritini
||Ninnu||
Verse 5
నీవు గాక యెవరున్నారు నేలపైని ననుఁ గాపాడఁ చేవ లేని నాకు నీవు
చేవ గలుగఁ జేయఁ గలవు
||నిన్ను||
Neevu Gaaka Yevarunnaaru Nelapaini Nanun Gaapaadan Cheva Leni Naaku Neevu
Cheva Galugan Jeyan Galavu
||Ninnu||
Verse 6
అడుగు వారి కిచ్చెద నంచు నాన తిచ్చినావు గాన నడిగెద నిను
సాహాయ్యంబు నాత్మమై యున్నట్టి తండ్రి
||నిన్ను||
Adugu Vaari Kichcheda Nanchu Naana Tichchinaavu Gaana Nadigeda Ninu
Saahaayyambu Naatmamai Yunnatti Tandri
||Ninnu||
Verse 7
నాదు ప్రార్థన లన్నియి నీవు నీదు కృపచే నాలకించి నీదు సరణిని నిల్పి
నన్ను నేర్పు దనరఁగ రక్షించితివి
||నిన్ను||
Naadu Praarthana Lanniyi Neevu Needu Krupache Naalakinchi Needu Saranini Nilpi
Nannu Nerpu Danaranga Rakshinchitivi
||Ninnu||
The English letters on this page are generated from the Telugu. Spotted a mistake or know who wrote or sang this song? Tell us.