Ninnu Talachi Nanu Nenu Marachi Lyrics in Telugu & English
Verse 1
నిన్ను తలచి నను నేను మరచి
నీ సాక్షిగా ఇల నే బ్రతుకుచుంటిని (2)
యేసయ్యా.. నీ కృప లేక నే బ్రతుకలేను (2)
||నిను తలచి||
Ninnu Talachi Nanu Nenu Marachi
Nee Saakshigaa Ila Ne Bratukuchuntini (2)
Yesayyaa.. Nee Krupa Leka Ne Bratukalenu (2)
||Ninu Talachi||
Verse 2
జీవము లేని దైవారాధనలో
నిర్జీవ క్రియలతో మృతుడనైతిని (2)
జీవాధిపతివై నా జీవితానికి
నిత్య జీవము నొసగిన యేసయ్యా (2)
||నిను తలచి||
Jeevamu Leni Daivaaraadhanalo
Nirjeeva Kriyalato Mrutudanaitini (2)
Jeevaadhipativai Naa Jeevitaaniki
Nitya Jeevamu Nosagina Yesayyaa (2)
||Ninu Talachi||
Verse 3
దారే తెలియని కారు చీకటిలో
బ్రతుకే భారమై నలిగిపోతిని (2)
నీతి సూర్యుడా ఎదలో ఉదయించి
బ్రతుకే వెలుగుతో నింపిన యేసయ్యా (2)
||నిను తలచి||
Daare Teliyani Kaaru Cheekatilo
Bratuke Bhaaramai Naligipotini (2)
Neeti Sooryudaa Edalo Udayinchi
Bratuke Veluguto Nimpina Yesayyaa (2)
||Ninu Talachi||
Verse 4
సద్గుణ శీలుడా సుగుణాలు చూచి
హృదిలో నేను మురిసిపోతిని (2)
సుగుణాలు చూచుటకే నీవు
సిలువలో నాకై నలిగిన యేసయ్యా (2)
||నిను తలచి||
Sadguna Sheeludaa Sugunaalu Choochi
Hrudilo Nenu Murisipotini (2)
Sugunaalu Choochutake Neevu
Siluvalo Naakai Naligina Yesayyaa (2)
||Ninu Talachi||
The English letters on this page are generated from the Telugu. Spotted a mistake or know who wrote or sang this song? Tell us.