Skip to content
ThuthiThuthiThuthi

Ninnu Poli Evaroo Leru Ee Lokanlo Song Lyricsనిన్ను పోలి ఎవరూ లేరు ఈ లోకంలో

Ninnu Poli Evaroo Leru Ee Lokanlo Lyrics in Telugu & English

Present

Chorus

నిన్ను పోలి ఎవరూ లేరు ఈ లోకంలో

నీలాంటి దైవం లేదు నా యేసయ్య

నీతో సమానులెవ్వరు… (2)

Ninnu Poli Evaroo Leru Ee Lokanlo

Neelaanti Daivam Ledu Naa Yesayya

Neeto Samaanulevvaru… (2)

Verse 1

తల్లివి నీవే – నా తండ్రివి నీవే

తోడు నీవే – నా నీడ నీవే (2) || నిన్ను పోలి ||

Tallivi Neeve – Naa Tandrivi Neeve

Todu Neeve – Naa Needa Neeve (2) || Ninnu Poli ||

Verse 2

ఆకాశముకెక్కిపోయినా

అక్కడను నీవున్నావు (2)

నేను పాతాళములో పరుండినా

అక్కడను నీవున్నావు (2) || తల్లివి నీవే ||

Aakaashamukekkipoyinaa

Akkadanu Neevunnaavu (2)

Nenu Paataalamulo Parundinaa

Akkadanu Neevunnaavu (2) || Tallivi Neeve ||

Verse 3

పిండమునై నేనుండగా

నీ కన్నులు నన్ను చూచెనే (2)

నా తల్లి గర్భమందునా

నన్ను నిర్మించిన వాడవు నీవే (2) || తల్లివి నీవే ||

Pindamunai Nenundagaa

Nee Kannulu Nannu Choochene (2)

Naa Talli Garbhamandunaa

Nannu Nirminchina Vaadavu Neeve (2) || Tallivi Neeve ||

Verse 4

జీవితాన ఆశ లేదని

నా బ్రతుకంతా భారమేనని (2)

నేను కుమిలి కుమిలి ఏడ్చుచుండగా

నన్ను ఎత్తుకొని ఓదార్చితివే (2) || తల్లివి నీవే ||

Jeevitaana Aasha Ledani

Naa Bratukantaa Bhaaramenani (2)

Nenu Kumili Kumili Edchuchundagaa

Nannu Ettukoni Odaarchitive (2) || Tallivi Neeve ||

The English letters on this page are generated from the Telugu. Spotted a mistake or know who wrote or sang this song? Tell us.

More Telugu Christian songs starting with N