Skip to content
ThuthiThuthiThuthi

Ninnu Vidachi Poledu Ninnu Marachi Poledu Song Lyricsనిన్ను విడచి పోలేడు నిన్ను మరచి పోలేడు

Ninnu Vidachi Poledu Ninnu Marachi Poledu Lyrics in Telugu & English

Present

Verse 1

నిన్ను విడచి పోలేడు - నిన్ను మరచి పోలేడు

నీ కొరకే దిగి వచ్చాడు - నీ కోసం మరణించాడు

||నిన్ను||

Ninnu Vidachi Poledu - Ninnu Marachi Poledu

Nee Korake Digi Vachchaadu - Nee Kosam Maraninchaadu

||Ninnu||

Verse 2

తన చేతులతో చేసెను - తన ఊపిరిని పోసెను

తన రూపులో తన పోలికలో - నిన్ను నన్ను చేసెను

గాయములెన్నో నొందెను - బహుదెబ్బలు పొందెను

నడి వీధిలో నలుగురిలో - నలిగి విరిగి పోయెను

నిన్ను విడచిపోగలడా - నిన్ను మరచిపోగలడా

ప్రాణంగా ప్రేమించెగా - తన ప్రాణాన్నే నీకిచ్చెగా

నీ కోసమే కల్వరిలో - రక్తమంతా కార్బెగా

నిన్ను విడచిపోగలడా - నిన్ను మరచిపోగలడా

నన్ను విడిచిపోగలడా - నన్ను మరచి పోగలడా

నా కొరకే దిగివచ్చెగదా - నాకోసం మరణించెగదా

నన్ను విడిచిపోలేడు - నన్ను మరిచిపోలేడు

Tana Chetulato Chesenu - Tana Oopirini Posenu

Tana Roopulo Tana Polikalo - Ninnu Nannu Chesenu

Gaayamulenno Nondenu - Bahudebbalu Pondenu

Nadi Veedhilo Nalugurilo - Naligi Virigi Poyenu

Ninnu Vidachipogaladaa - Ninnu Marachipogaladaa

Praanangaa Preminchegaa - Tana Praanaanne Neekichchegaa

Nee Kosame Kalvarilo - Raktamantaa Kaarbegaa

Ninnu Vidachipogaladaa - Ninnu Marachipogaladaa

Nannu Vidichipogaladaa - Nannu Marachi Pogaladaa

Naa Korake Digivachchegadaa - Naakosam Maraninchegadaa

Nannu Vidichipoledu - Nannu Marichipoledu

The English letters on this page are generated from the Telugu. Spotted a mistake or know who wrote or sang this song? Tell us.

More Telugu Christian songs starting with N