Ninnu Viduvani Nee Devudu Edabaayadugaa Ellappudoo Lyrics in Telugu & English
Verse 1
నిన్ను విడువని నీ దేవుడు ఎడబాయడుగా ఎల్లప్పుడూ
కన్నీరు ఎందుకు దిగులు చెందకు
నిన్ను నడుపునుగా నీ జీవితాంతం
Ninnu Viduvani Nee Devudu Edabaayadugaa Ellappudoo
Kanneeru Enduku Digulu Chendaku
Ninnu Nadupunugaa Nee Jeevitaantam
Verse 2
సింహాసనం నుండి దిగివచ్చే యేసు బహు శ్రమనొందెను నీకోసమేగా
స్వరూపమైనను సొగసైన లేక వధకు తేబడిమౌనియాయెను
నీ క్షేమమునే తలచెనుగా నీ స్థానములోనె మరణించగా
Sinhaasanam Nundi Digivachche Yesu Bahu Shramanondenu Neekosamegaa
Svaroopamainanu Sogasaina Leka Vadhaku Tebadimauniyaayenu
Nee Kshemamune Talachenugaa Nee Sthaanamulone Maraninchagaa
Verse 3
చెయ్యని నేరాలు నాపై మోపి అవమానాలనే ముళ్ళతో గ్రుచ్చి
మాటలనే అగ్నితో నిత్యం కాల్చి వరిగిన గోడను పడద్రోసితిరా
క్రిందపడినను ఓడెదనా చాచిన హస్తమే తోడగునే
Cheyyani Neraalu Naapai Mopi Avamaanaalane Mullato Gruchchi
Maatalane Agnito Nityam Kaalchi Varigina Godanu Padadrositiraa
Krindapadinanu Odedanaa Chaachina Hastame Todagune
Verse 4
నీ కొరకే బ్రతకాలనుకుంటిని స్థిరనిర్ణయముతో సాగుచుంటిని
పరిస్థితులన్నీ తలక్రిందులాయె సమస్యలే సుడిగుండాలాయె
మరువని స్నేహమే మాటఇచ్చెనే విడువక వాత్సల్యమే చూపెనే
Nee Korake Bratakaalanukuntini Sthiranirnayamuto Saaguchuntini
Paristhitulannee Talakrindulaaye Samasyale Sudigundaalaaye
Maruvani Snehame Maataichchene Viduvaka Vaatsalyame Choopene
The English letters on this page are generated from the Telugu. Spotted a mistake or know who wrote or sang this song? Tell us.