O Ishraayelu Needu Bhaagyamento Goppadi Lyrics in Telugu & English
Chorus
ఓ ఇశ్రాయేలు నీదు భాగ్యమెంతో గొప్పది
యెహోవా రక్షించిన నిన్ను పోలినవాడు ఎవ్వడు (2)
||ఓ ఇశ్రాయేలు||
O Ishraayelu Needu Bhaagyamento Goppadi
Yehovaa Rakshinchina Ninnu Polinavaadu Evvadu (2)
||O Ishraayelu||
Verse 1
భయపడకు నేను నీ
కేడెమును బహుమానమున్ (2)
అత్యధికముగా చేతునని (2)
యెహోవా దేవుడే పల్కెన్ (2)
||ఓ ఇశ్రాయేలు||
Bhayapadaku Nenu Nee
Kedemunu Bahumaanamun (2)
Atyadhikamugaa Chetunani (2)
Yehovaa Devude Palken (2)
||O Ishraayelu||
Verse 2
సర్వోన్నతుని రాజ్యము
శాశ్వతంబు నిక్కము (2)
తొలగిపోదు ఎన్నడూ (2)
లయము కాదు ఎన్నడూ (2)
||ఓ ఇశ్రాయేలు||
Sarvonnatuni Raajyamu
Shaashvatambu Nikkamu (2)
Tolagipodu Ennadoo (2)
Layamu Kaadu Ennadoo (2)
||O Ishraayelu||
Verse 3
నీవు భయపడకుము
బాధించువారు రాకుండను (2)
దూరముగా నుంచి యున్నాను (2)
నీకు తోడైయున్నాను (2)
||ఓ ఇశ్రాయేలు||
Neevu Bhayapadakumu
Baadhinchuvaaru Raakundanu (2)
Dooramugaa Nunchi Yunnaanu (2)
Neeku Todaiyunnaanu (2)
||O Ishraayelu||
The English letters on this page are generated from the Telugu. Spotted a mistake or know who wrote or sang this song? Tell us.