Skip to content
ThuthiThuthiThuthi

O Kraistavudaa Sainikudaa Balavantudaa Song Lyricsఓ క్రైస్తవుడా సైనికుడా బలవంతుడా

O Kraistavudaa Sainikudaa Balavantudaa Lyrics in Telugu & English

Present

Chorus

క్రైస్తవుడా సైనికుడా

బలవంతుడా పరిశుద్ధుడా

కదలిరావోయ్ నీవు కదలిరా (4)

జాలరీ మనుషులు పట్టు జాలరి

ఆత్మలు పట్టు కాపరి

అమృతమందించే ఆచారి

యేసుకై జీవించే పూజారి

||క్రైస్తవుడా||

Kraistavudaa Sainikudaa

Balavantudaa Parishuddhudaa

Kadaliraavoy Neevu Kadaliraa (4)

Jaalaree Manushulu Pattu Jaalari

Aatmalu Pattu Kaapari

Amrutamandinche Aachaari

Yesukai Jeevinche Poojaari

||Kraistavudaa||

Verse 1

సిలువే నీ స్థావరము

శ్రమలే నీ సైన్యము (2)

సహనమే నీ ధైర్యము

వాక్యమే నీ విజయము (2)

||క్రైస్తవుడా||

Siluve Nee Sthaavaramu

Shramale Nee Sainyamu (2)

Sahaname Nee Dhairyamu

Vaakyame Nee Vijayamu (2)

||Kraistavudaa||

Verse 2

సత్యమే నీ గమ్యము

సమర్పణే నీ శీలము (2)

యేసే నీ కార్యక్రమం

ప్రేమే నీ పరాక్రమం (2)

||క్రైస్తవుడా||

Satyame Nee Gamyamu

Samarpane Nee Sheelamu (2)

Yese Nee Kaaryakramam

Preme Nee Paraakramam (2)

||Kraistavudaa||

Verse 3

దేశంలో విదేశంలో

గ్రామంలో కుగ్రామంలో (2)

అడవులలో కొండలలో

పని ఎంతో ఫలమెంతో (2)

||క్రైస్తవుడా||

Deshanlo Videshanlo

Graamanlo Kugraamanlo (2)

Adavulalo Kondalalo

Pani Ento Phalamento (2)

||Kraistavudaa||

Verse 4

సిద్ధాంతపు గట్టు దుమికి రా

వాగులనే మెట్టును దిగిరా (2)

దీనుడా ధన్యుడా

విజేయుడా అజేయుడా (2)

||క్రైస్తవుడా||

Siddhaantapu Gattu Dumiki Raa

Vaagulane Mettunu Digiraa (2)

Deenudaa Dhanyudaa

Vijeyudaa Ajeyudaa (2)

||Kraistavudaa||

Verse 5

వాగ్ధాన భూమి స్వతంత్రించుకో

అద్వానపు అడవి దాటి ముందుకుపో (2)

నీ ఇల్లు పెనూయేలు

నీ పేరే ఇశ్రాయేలు (2)

||క్రైస్తవుడా||

Vaagdhaana Bhoomi Svatantrinchuko

Advaanapu Adavi Daati Mundukupo (2)

Nee Illu Penooyelu

Nee Pere Ishraayelu (2)

||Kraistavudaa||

The English letters on this page are generated from the Telugu. Spotted a mistake or know who wrote or sang this song? Tell us.

More Telugu Christian songs starting with O