Skip to content
ThuthiThuthiThuthi

O Kraistavudaa Sainikudaa Balavantudaa Parishuddhudaa Song Lyricsఓ క్రైస్తవుడా సైనికుడా బలవంతుడా పరిశుద్ధుడా

O Kraistavudaa Sainikudaa Balavantudaa Parishuddhudaa Lyrics in Telugu & English

Present

Verse 1

ఓ క్రైస్తవుడా - సైనికుడా - బలవంతుడా - పరిశుద్ధుడా

కదలిరావోయ్ - నీవు కదలిరా

జాలరి మనుష్యుల పట్టు జాలరీ ... ఆత్మల కాయు కాపరీ

అమృతమంధించే ఆచారీ యేసుకై జీవించే పూజారి

O Kraistavudaa - Sainikudaa - Balavantudaa - Parishuddhudaa

Kadaliraavoy - Neevu Kadaliraa

Jaalari Manushyula Pattu Jaalaree ... Aatmala Kaayu Kaaparee

Amrutamandhinche Aachaaree Yesukai Jeevinche Poojaari

Verse 2

సిలువే నీ స్థావరము - శ్రమలే నీ సైన్యము

సహనమే నీ ధైర్యము - సాక్ష్యమే నీ సైన్యము

Siluve Nee Sthaavaramu - Shramale Nee Sainyamu

Sahaname Nee Dhairyamu - Saakshyame Nee Sainyamu

Verse 3

త్యాగమే నీ క్షేమము - ప్రార్థనే నీ యవ్వనము

వాక్యమే నీ బాణము - విశ్వాసమే ఉద్యమము

Tyaagame Nee Kshemamu - Praarthane Nee Yavvanamu

Vaakyame Nee Baanamu - Vishvaasame Udyamamu

Verse 4

సత్యమే నీ గమ్యము - సమర్పనయే నీ శీలము

యేసే నీ కార్యక్రమము - ప్రేమే నీ పరాక్రమము

Satyame Nee Gamyamu - Samarpanaye Nee Sheelamu

Yese Nee Kaaryakramamu - Preme Nee Paraakramamu

Verse 5

దేశంలో విదేశం లో - గ్రామంలో కుగ్రామంలో

అడవులలో కొండలలో - పనిఎంతో ఫలమెంతో

Deshanlo Videsham Lo - Graamanlo Kugraamanlo

Adavulalo Kondalalo - Paniento Phalamento

Verse 6

జయించి లే శరీరాన్ని - ధరించుకో శిరస్త్రాన్ని

బంధించు విషపు సర్పాన్ని - బోధించు యేసు పథకాన్ని

Jayinchi Le Shareeraanni - Dharinchuko Shirastraanni

Bandhinchu Vishapu Sarpaanni - Bodhinchu Yesu Pathakaanni

Verse 7

సిద్ధాంతపు గట్టు దుమికిరా - సాకులనే మెట్టులు దిగిరా

దీనుడా కాదు ధన్యుడా - విదేయుడా అజేయుడా

Siddhaantapu Gattu Dumikiraa - Saakulane Mettulu Digiraa

Deenudaa Kaadu Dhanyudaa - Videyudaa Ajeyudaa

Verse 8

వాగ్దానపు భూమి స్వతంత్రించుకో - అధ్వాన్నపు అడవి

దాటి ముందుకు పో

నీ ఇల్లే పెనూయేలు - నీ పేరే ఇశ్రాయేలు

Vaagdaanapu Bhoomi Svatantrinchuko - Adhvaannapu Adavi

Daati Munduku Po

Nee Ille Penooyelu - Nee Pere Ishraayelu

Verse 9

సంఘమే నీ రంగ స్థలం - సహవాసమే నీ స్థానము

ఏసే నీ నాయకుడు - శుద్దాత్ముడే దర్శకుడు

Sanghame Nee Ranga Sthalam - Sahavaasame Nee Sthaanamu

Ese Nee Naayakudu - Shuddaatmude Darshakudu

The English letters on this page are generated from the Telugu. Spotted a mistake or know who wrote or sang this song? Tell us.

More Telugu Christian songs starting with O