Skip to content
ThuthiThuthiThuthi

Paralokamu Naa Deshamu Paradeshi Nenila Song Lyricsపరలోకము నా దేశము పరదేశి నేనిల

Also searched as: paralokamu naa desamu

Paralokamu Naa Deshamu Paradeshi Nenila Lyrics in Telugu & English

Present

Chorus

పరలోకము నా దేశము

పరదేశి నేనిల మాయలోకమేగ

నేను యాత్రికుడను (2)

ఎంతో అందమైనది పరలోకము

అసమానమైనది నా దేశము (2)

ఎల్లప్పుడు విశ్వాసముతో యాత్రను సాగింతును (2)

||పరలోకము||

Paralokamu Naa Deshamu

Paradeshi Nenila Maayalokamega

Nenu Yaatrikudanu (2)

Ento Andamainadi Paralokamu

Asamaanamainadi Naa Deshamu (2)

Ellappudu Vishvaasamuto Yaatranu Saagintunu (2)

||Paralokamu||

Verse 1

దూతలు పాడుచుందురు పరమందున

దీవా రాత్రమునందు పాడుచుందురు (2)

పావనుని చూచి నేను హర్షింతును నిత్యము (2)

||పరలోకము||

Dootalu Paaduchunduru Paramanduna

Deevaa Raatramunandu Paaduchunduru (2)

Paavanuni Choochi Nenu Harshintunu Nityamu (2)

||Paralokamu||

Verse 2

రక్షకుని చెంతకు ఎప్పుడేగెదన్

వీక్షించెద నెప్పుడు నాదు ప్రియుని (2)

కాంక్షించెద నా మదిలో ఆయన చెంతనుండ (2)

||పరలోకము||

Rakshakuni Chentaku Eppudegedan

Veekshincheda Neppudu Naadu Priyuni (2)

Kaankshincheda Naa Madilo Aayana Chentanunda (2)

||Paralokamu||

Verse 3

అద్దరికి ఎప్పుడు నేను వెళ్లెదన్

అగుపడుచున్నది గమ్యస్థానము (2)

అచ్చటనే చూచెదను పరిశుద్ధులెల్లరిన్ (2)

||పరలోకము||

Addariki Eppudu Nenu Velledan

Agupaduchunnadi Gamyasthaanamu (2)

Achchatane Choochedanu Parishuddhulellarin (2)

||Paralokamu||

Verse 4

నిత్యానందముండును పరమందున

నీతి సమాధానము ఉండునచ్చట (2)

పొందెదను విశ్రాంతిని శ్రమలన్నియు వీడి (2)

||పరలోకము||

Nityaanandamundunu Paramanduna

Neeti Samaadhaanamu Undunachchata (2)

Pondedanu Vishraantini Shramalanniyu Veedi (2)

||Paralokamu||

The English letters on this page are generated from the Telugu. Spotted a mistake or know who wrote or sang this song? Tell us.

More Telugu Christian songs starting with P