Paralokanlo Unna Maa Yesu Lyrics in Telugu & English
Chorus
పరలోకంలో ఉన్న మా యేసు
భూ లోకమంతటికి వెలుగు నీవయ్యా (2)
బూర గానంలో యేసు రావాలా
యేసులో నేను సాగిపోవాలా (2)
||పరలోకంలో||
Paralokanlo Unna Maa Yesu
Bhoo Lokamantatiki Velugu Neevayyaa (2)
Boora Gaananlo Yesu Raavaalaa
Yesulo Nenu Saagipovaalaa (2)
||Paralokanlo||
Verse 1
స్తుతి పాటలే నేను పాడాలా
క్రీస్తు ఒడిలో నే సాగి పోవాలా (2)
||పరలోకంలో||
Stuti Paatale Nenu Paadaalaa
Kreestu Odilo Ne Saagi Povaalaa (2)
||Paralokanlo||
Verse 2
మధ్యాకాశంలో విందు జరగాలా
విందులో నేను పాలు పొందాలా (2)
||పరలోకంలో||
Madhyaakaashanlo Vindu Jaragaalaa
Vindulo Nenu Paalu Pondaalaa (2)
||Paralokanlo||
Verse 3
సూర్య చంద్రుల నక్షత్రాలన్నీ
నీ దయ వలన కలిగినావయ్యా (2)
||పరలోకంలో||
Soorya Chandrula Nakshatraalannee
Nee Daya Valana Kaliginaavayyaa (2)
||Paralokanlo||
Verse 4
సృష్టిలో ఉన్న జీవులన్నిటిని
నీ మహిమ కలిగినావయ్యా (2)
||పరలోకంలో||
Srushtilo Unna Jeevulannitini
Nee Mahima Kaliginaavayyaa (2)
||Paralokanlo||
Verse 5
దూత గానంతో యేసు రావాలా
యేసు గానంలో మనమంతా నడవాలా (2)
||పరలోకంలో||
Doota Gaananto Yesu Raavaalaa
Yesu Gaananlo Manamantaa Nadavaalaa (2)
||Paralokanlo||
The English letters on this page are generated from the Telugu. Spotted a mistake or know who wrote or sang this song? Tell us.