Skip to content
ThuthiThuthiThuthi

Parama Rakshaka Yesu Prabhuvaa Ne Nee Paalan Paditi Song Lyricsపరమ రక్షక యేసు ప్రభువా నే నీ పాలఁ పడితి

Parama Rakshaka Yesu Prabhuvaa Ne Nee Paalan Paditi Lyrics in Telugu & English

Present

Chorus

పరమ రక్షక యేసు ప్రభువా నే నీ పాలఁ పడితి పాలన సేయవే

ధరజనంబులుసేయు బహువిధ దురితములు క్షమియించి సద్గతి తెరవు

జూపి తరింపఁజేసెడి దొరవటంచును మరుగుజోచ్చితి

||పరమరక్షక||

Parama Rakshaka Yesu Prabhuvaa Ne Nee Paalan Paditi Paalana Seyave

Dharajanambuluseyu Bahuvidha Duritamulu Kshamiyinchi Sadgati Teravu

Joopi Tarimpanjesedi Doravatanchunu Marugujochchiti

||Paramarakshaka||

Verse 1

క్షితి నబ్ధి తీర పై కతయైన నెన్ననా యితియౌను లెక్కింపఁగా

కుతల జన్మంబెత్తియేనిట బ్రతుకు దినముల జేయునఘములు మతి

దలపనిమితా యుతంబులు పతితు డనునాగతి యెరుంగను

||పరమరక్షక||

Kshiti Nabdhi Teera Pai Katayaina Nennanaa Yitiyaunu Lekkimpangaa

Kutala Janmambettiyenita Bratuku Dinamula Jeyunaghamulu Mati

Dalapanimitaa Yutambulu Patitu Danunaagati Yerunganu

||Paramarakshaka||

Verse 2

పసలేని మాయా దు ర్వ్యసనంబులను జెంది దెసదప్పి యున్నాఁడను

వసుధలో దుష్టునికి లోఁబడి మసలజాలని బలహీనత గసటు కన్నులగప్పి

కడు మా నసము దూలి విలాపినైతిని

||పరమరక్షక||

Pasaleni Maayaa Du Rvyasanambulanu Jendi Desadappi Yunnaandanu

Vasudhalo Dushtuniki Lonbadi Masalajaalani Balaheenata Gasatu Kannulagappi

Kadu Maa Nasamu Dooli Vilaapinaitini

||Paramarakshaka||

Verse 3

మదితప్పి గొఱ్ఱెల మంద బాసినగొఱ్ఱె చెదరి చలించినట్లు వదలకెపుడు

దురాత్మలైరి స ముదయమునఁ బడితిరిగి వడిచెడి మదికి విశ్రమమేమి

లేమిని హృదయ సంతాపముల సుడిఁబడి

||పరమరక్షక||

Maditappi Gorrela Manda Baasinagorre Chedari Chalinchinatlu Vadalakepudu

Duraatmalairi Sa Mudayamunan Baditirigi Vadichedi Madiki Vishramamemi

Lemini Hrudaya Santaapamula Sudinbadi

||Paramarakshaka||

Verse 4

మదపున్నాగము భంగి మత్తిల్లి దుర్భావ హృదయుఁడనై చెడితిని

గొదగొనుచు గాయములతో నా యెద దృఢంబించుకయు లేమినిఁ గదల

శక్యము గాక మూల్గుచు గొదువలకు లోనైతి ద్రోహిని

||పరమరక్షక||

Madapunnaagamu Bhangi Mattilli Durbhaava Hrudayundanai Cheditini

Godagonuchu Gaayamulato Naa Yeda Drudhambinchukayu Leminin Gadala

Shakyamu Gaaka Moolguchu Goduvalaku Lonaiti Drohini

||Paramarakshaka||

Verse 5

అమిత దురాత్ముఁడ నని కడఁ ద్రోయక క్షమియింపు మీ కరుణచే

తమిని మిక్కిలి దుర్విషయగుణ సముదంబులు జుట్టి పాపపు తమము గప్పియు

గలుషకానన సమితిలోఁబడి శ్రమలు నొందుచు

||పరమరక్షక||

Amita Duraatmunda Nani Kadan Droyaka Kshamiyimpu Mee Karunache

Tamini Mikkili Durvishayaguna Samudambulu Jutti Paapapu Tamamu Gappiyu

Galushakaanana Samitilonbadi Shramalu Nonduchu

||Paramarakshaka||

The English letters on this page are generated from the Telugu. Spotted a mistake or know who wrote or sang this song? Tell us.

More Telugu Christian songs starting with P