Skip to content
ThuthiThuthiThuthi

Parama Nandundedu Maa Parama Janaka Needu Song Lyricsపరమ నందుండెడు మా పరమ జనక నీదు

Parama Nandundedu Maa Parama Janaka Needu Lyrics in Telugu & English

Present

Chorus

పరమ నందుండెడు మా పరమ జనక నీదు పేరు పరిశుద్ధం బగును

గాక త్వరగను నీ రాజ్యంబు ధరకు నరుగు దెంచుఁగాక పరమునందు

నెట్టులనో ధరణియందు నట్లు నీ చి త్తంబు నెరవేరుఁగాక

||పరమ||

Parama Nandundedu Maa Parama Janaka Needu Peru Parishuddham Bagunu

Gaaka Tvaraganu Nee Raajyambu Dharaku Narugu Denchungaaka Paramunandu

Nettulano Dharaniyandu Natlu Nee Chi Ttambu Neraverungaaka

||Parama||

Verse 1

మా యనుదినాహారము మాకు నేఁడు దయచేయుము మా యెడలను

దప్పిదములఁ జేయువారి నైఁచునట్లు మాయపరాధము క్షమించి మము

శోధనలోకిఁ దేక మహిని గీడు నుండి నీ స హాయమున దప్పించుము రా

జ్యమ్ము శక్తి మహిమము నె ల్లప్పుడును నీవె యామేన్

||పరమ||

Maa Yanudinaahaaramu Maaku Nendu Dayacheyumu Maa Yedalanu

Dappidamulan Jeyuvaari Nainchunatlu Maayaparaadhamu Kshaminchi Mamu

Shodhanalokin Deka Mahini Geedu Nundi Nee Sa Haayamuna Dappinchumu Raa

Jyammu Shakti Mahimamu Ne Llappudunu Neeve Yaamen

||Parama||

The English letters on this page are generated from the Telugu. Spotted a mistake or know who wrote or sang this song? Tell us.

More Telugu Christian songs starting with P