Parama Paavanudu Mariya Tanayudu Lyrics in Telugu & English
Chorus
పరమ పావనుడు మరియ తనయుడు అవతరించెనే శుభ దినాన (2)
మది పరవశాన ఉప్పోంగగ పరవశాన ఉప్పోంగగ
అందించెదను ప్రేమ సందేశం అందించెదను క్రిస్మస్ సందేశం
||పరమ||
Parama Paavanudu Mariya Tanayudu Avatarinchene Shubha Dinaana (2)
Madi Paravashaana Uppongaga Paravashaana Uppongaga
Andinchedanu Prema Sandesham Andinchedanu Krismas Sandesham
||Parama||
Verse 1
దూత గణములెల్ల మదినాలపింపగా గొల్లలు స్తుతులను అర్పింపగ (2)
వినరండి బాల యేసుని దివ్యగాథను
కనరండి దైవ తనయుని ఇమ్మానుయేలును
||పరమ||
Doota Ganamulella Madinaalapimpagaa Gollalu Stutulanu Arpimpaga (2)
Vinarandi Baala Yesuni Divyagaathanu
Kanarandi Daiva Tanayuni Immaanuyelunu
||Parama||
Verse 2
తారలు కాంతులు జగమంత వెదజల్లగ జ్ఞానులు కానుకలర్పింపగ (2)
అర్పించెదను నా జీవితం రక్షణ మార్గం వెదజల్లగ
||పరమ||
Taaralu Kaantulu Jagamanta Vedajallaga Jnyaanulu Kaanukalarpimpaga (2)
Arpinchedanu Naa Jeevitam Rakshana Maargam Vedajallaga
||Parama||
The English letters on this page are generated from the Telugu. Spotted a mistake or know who wrote or sang this song? Tell us.