Parama Kummari Nenu Mantipaatranu Lyrics in Telugu & English
Chorus
పరమ కుమ్మరి నేను మంటిపాత్రను
నీదు సారూప్యములో నన్ను మలచుము (2)
Parama Kummari Nenu Mantipaatranu
Needu Saaroopyamulo Nannu Malachumu (2)
Verse 1
నీ చిత్తమే సిద్దించుగాక
నీదు సంకల్పముల్ నెరవేర్చుమా
విరిగి నలిగినా మంటి పాత్రయే
Nee Chittame Siddinchugaaka
Needu Sankalpamul Neraverchumaa
Virigi Naliginaa Manti Paatraye
Verse 2
నీకు ఇష్టమైన బలియాగము
విరిగి నలిగిన మంటి పాత్రను
విడనాడలేవనే ఈ ప్రార్థన
||పరమ||
Neeku Ishtamaina Baliyaagamu
Virigi Naligina Manti Paatranu
Vidanaadalevane Ee Praarthana
||Parama||
Verse 3
స్వ బుద్ధిని ఆధారము చేసికొని ఎన్నడూ
Sva Buddhini Aadhaaramu Chesikoni Ennadoo
Verse 4
నష్టపడకుండను కాపాడుమా (2)
Nashtapadakundanu Kaapaadumaa (2)
Verse 5
అనుమతి చిత్తమును ఎన్నడూ చేయక
Anumati Chittamunu Ennadoo Cheyaka
Verse 6
సంపూర్ణ చిత్తమునే చేయనేర్పుమా (2)
||నీ చిత్తమే||
Sampoorna Chittamune Cheyanerpumaa (2)
||Nee Chittame||
Verse 7
తీర్పు దినమందున అగ్ని పరీక్షలో
Teerpu Dinamanduna Agni Pareekshalo
Verse 8
నాదు ప్రతిపని నిలుచునట్లుగా (2)
ప్రతి విషయమందునా నీ చిత్తము
Naadu Pratipani Niluchunatlugaa (2)
Prati Vishayamandunaa Nee Chittamu
Verse 9
చేయుట నాకు నేర్పించుమా సర్వభౌముడా (2)
||నీ చిత్తమే||
Cheyuta Naaku Nerpinchumaa Sarvabhaumudaa (2)
||Nee Chittame||
The English letters on this page are generated from the Telugu. Spotted a mistake or know who wrote or sang this song? Tell us.