Skip to content
ThuthiThuthiThuthi

Raajularaaju Prabhuvula Prabhoo Ee Jagatiki Arudenche Song Lyricsరాజులరాజు ప్రభువుల ప్రభూ ఈ జగతికి అరుదెంచె

Also searched as: rajula raju

Raajularaaju Prabhuvula Prabhoo Ee Jagatiki Arudenche Lyrics in Telugu & English

Present

Verse 1

రాజులరాజు - ప్రభువుల ప్రభూ

ఈ జగతికి - అరుదెంచె ప్రభూ

Raajularaaju - Prabhuvula Prabhoo

Ee Jagatiki - Arudenche Prabhoo

Verse 2

ప్రభావంపు దూతలతోడ - ప్రభువేతెంచున్ అగ్ని జ్వాలలలో

ఆ దినమున పవిత్ర జనమున - మహిమాశ్చర్యకరుడగు ప్రభు

Prabhaavampu Dootalatoda - Prabhuvetenchun Agni Jvaalalalo

Aa Dinamuna Pavitra Janamuna - Mahimaashcharyakarudagu Prabhu

Verse 3

ప్రభు యేసు తానే స్వర్గమునుండి - ఆర్భాటముతో పిలుచుచు వచ్చున్

ప్రభు జీవితులను మృతులైన వారిని - దేవుని ప్రజలను తనచెంతన్ జేర్చున్

Prabhu Yesu Taane Svargamunundi - Aarbhaatamuto Piluchuchu Vachchun

Prabhu Jeevitulanu Mrutulaina Vaarini - Devuni Prajalanu Tanachentan Jerchun

Verse 4

ధన్యులు ప్రభుకై జూచెడివారు - మిన్నున ప్రభుతో కలిసి వెళ్ళెదరు

విశ్వాసులను ప్రేమతో ప్రభువు - ఆహ్వానించును తన సన్నిధికి

Dhanyulu Prabhukai Joochedivaaru - Minnuna Prabhuto Kalisi Velledaru

Vishvaasulanu Premato Prabhuvu - Aahvaaninchunu Tana Sannidhiki

Verse 5

అనంత జీవము నీకిచ్చును - ఘనత మహిమ ప్రభు నీకిచ్చున్

తండ్రితో నిన్ను జేర్చును ప్రభువు - జీవ కిరీటము నీకిచ్చును

Ananta Jeevamu Neekichchunu - Ghanata Mahima Prabhu Neekichchun

Tandrito Ninnu Jerchunu Prabhuvu - Jeeva Kireetamu Neekichchunu

The English letters on this page are generated from the Telugu. Spotted a mistake or know who wrote or sang this song? Tell us.

More Telugu Christian songs starting with R