Raajuvaina Naa Devaa Raaraajuvaina Yesayya Lyrics in Telugu & English
Verse 1
రాజువైన నా దేవా
Raajuvaina Naa Devaa
Verse 2
రారాజువైన యేసయ్య (2)
కోటి స్వరముల స్తుతించిన (2)
తనివి తీరదు నా మనసున (2)
ఆరాధన స్తుతి ఆరాధన (6)
||రాజవైన||
Raaraajuvaina Yesayya (2)
Koti Svaramula Stutinchina (2)
Tanivi Teeradu Naa Manasuna (2)
Aaraadhana Stuti Aaraadhana (6)
||Raajavaina||
Verse 3
కృప చూపుటలో శ్రీమంతుడా
తరతరములకు ఆరాధ్యుడా (2)
షాలేము రాజా నా యేసయ్య
స్తుతి ఘనత నా మహిమ నీకేనయ (2)
||రాజవైన||
Krupa Chooputalo Shreemantudaa
Tarataramulaku Aaraadhyudaa (2)
Shaalemu Raajaa Naa Yesayya
Stuti Ghanata Naa Mahima Neekenaya (2)
||Raajavaina||
Verse 4
నను గెలిచినది నీ త్యాగము
నడిపించినది ఉపదేశము (2)
యేసయ్య నీ సంకల్పము
నెరవేర్చుటయే నా భారము (2)
||రాజవైన||
Nanu Gelichinadi Nee Tyaagamu
Nadipinchinadi Upadeshamu (2)
Yesayya Nee Sankalpamu
Neraverchutaye Naa Bhaaramu (2)
||Raajavaina||
Verse 5
మరణమె లేనిది నీ రాజ్యము
మహిమోన్నతమైన ఆ దేశము (2)
యేసయ్య నీ ఘన నామము
మారుమ్రోగునె ప్రతినిత్యము (2)
||రాజవైన||
Maraname Lenidi Nee Raajyamu
Mahimonnatamaina Aa Deshamu (2)
Yesayya Nee Ghana Naamamu
Maarumrogune Pratinityamu (2)
||Raajavaina||
The English letters on this page are generated from the Telugu. Spotted a mistake or know who wrote or sang this song? Tell us.