Raajulu Manakevvaru Leru Shoorulu Manakevvaru Leru Lyrics in Telugu & English
Verse 1
రాజులు మనకెవ్వరు లేరు - శూరులు మనకెవ్వరు లేరు
యుద్ధము యేహోవాదే -యుద్ధము యేహోవాదే (2)
రాజులు మనకెవ్వరు లేరు - శూరులు మనకెవ్వరు లేరు (2)
సైన్యములకు అధిపతి అయిన యెహోవా మన అండ
యుద్ధము యేహోవాదే -యుద్ధము యేహోవాదే (2)
Raajulu Manakevvaru Leru - Shoorulu Manakevvaru Leru
Yuddhamu Yehovaade -yuddhamu Yehovaade (2)
Raajulu Manakevvaru Leru - Shoorulu Manakevvaru Leru (2)
Sainyamulaku Adhipati Ayina Yehovaa Mana Anda
Yuddhamu Yehovaade -yuddhamu Yehovaade (2)
Verse 2
బాధలు మనలను క్రుంగదీయవు - వ్యాధులు మనలను పడదోయవు (2)
విశ్వాసమునకు కర్త అయిన - యేసయ్యే మన అండ
యుద్ధము యేహోవాదే -యుద్ధము యేహోవాదే (2)
Baadhalu Manalanu Krungadeeyavu - Vyaadhulu Manalanu Padadoyavu (2)
Vishvaasamunaku Karta Ayina - Yesayye Mana Anda
Yuddhamu Yehovaade -yuddhamu Yehovaade (2)
Verse 3
యెరికో గోడలు ముందున్నా - ఎర్ర సముద్రము ఎదురైనా (2)
అద్భుత దేవుడు మనకుండ - భయమేలా మనకింకా
యుద్ధము యేహోవాదే -యుద్ధము యేహోవాదే (2)
Yeriko Godalu Mundunnaa - Erra Samudramu Edurainaa (2)
Adbhuta Devudu Manakunda - Bhayamelaa Manakinkaa
Yuddhamu Yehovaade -yuddhamu Yehovaade (2)
Verse 4
3 అపవాది అయిన సాతాను - గర్జించు సింహము వలె వచ్చినా (2)
యూదా గోత్రపు సింహమైన - యేసయ్యా మన అండ
యుద్ధము యెహోవాదే - యుద్ధము యేహోవాదే (2)
వహు వాహు వహు వహు వా (3)
3 Apavaadi Ayina Saataanu - Garjinchu Sinhamu Vale Vachchinaa (2)
Yoodaa Gotrapu Sinhamaina - Yesayyaa Mana Anda
Yuddhamu Yehovaade - Yuddhamu Yehovaade (2)
Vahu Vaahu Vahu Vahu Vaa (3)
The English letters on this page are generated from the Telugu. Spotted a mistake or know who wrote or sang this song? Tell us.