Skip to content
ThuthiThuthiThuthi

Rammu Parishuddhaatma Devundaa Mammunu Grupaasa Song Lyricsరమ్ము పరిశుద్ధాత్మ దేవుఁడా మమ్మును గృపాస

Rammu Parishuddhaatma Devundaa Mammunu Grupaasa Lyrics in Telugu & English

Present

Chorus

రమ్ము పరిశుద్ధాత్మ దేవుఁడా మమ్మును గృపాస నమ్ముకడకు నెమ్మి

నడుపుమా మమ్ము నడుపు దీక్షతోఁబ రమ్ము విడిచి యాత్మస్వరూ

పమ్మున నరుదెంచిన దై వమ్ము నీవెకద యెహోవ

||రమ్ము||

Rammu Parishuddhaatma Devundaa Mammunu Grupaasa Nammukadaku Nemmi

Nadupumaa Mammu Nadupu Deekshatonba Rammu Vidichi Yaatmasvaroo

Pammuna Narudenchina Dai Vammu Neevekada Yehova

||Rammu||

Verse 1

లోకయాత్ర చేయునప్పుడు చీ కాకుపడిన మాకు నీవె మార్గ దర్శివై

వీఁక నొసఁగి మాకరంబుఁ జేకొని పరిశ్రమముఁబాపి సిలువఁ

బడినవానికడకు త్సేకమూని మమ్ముఁజేర్ప

||రమ్ము||

Lokayaatra Cheyunappudu Chee Kaakupadina Maaku Neeve Maarga Darshivai

Veenka Nosangi Maakarambun Jekoni Parishramamunbaapi Siluvan

Badinavaanikadaku Tsekamooni Mammunjerpa

||Rammu||

Verse 2

భక్తవన వసంతదైవమా నీయందుఁ బ్రేమా సక్తివృద్ధిచేసి మనుపుమా

ముక్తిదాత యేసువిభుని రక్తమహిమఁ దెల్పియఘ వి ముక్తులనుగఁజేసి

మమ్ము యుక్తమార్గమందు నిలుప

||రమ్ము||

Bhaktavana Vasantadaivamaa Neeyandun Bremaa Saktivruddhichesi Manupumaa

Muktidaata Yesuvibhuni Raktamahiman Delpiyagha Vi Muktulanuganjesi

Mammu Yuktamaargamandu Nilupa

||Rammu||

Verse 3

జీవితపుబాధ లెన్నియో పెనుఁబ్రోవులగుచు నావరించి మమ్ముఁ దా

కిన మాకు నీవె హితుఁడవగుచు భావమిచ్చి భయముఁదీర్చి జీవ మైన

యేసుపాద సేవకు మముసిద్ధపఱుప

||రమ్ము||

Jeevitapubaadha Lenniyo Penunbrovulaguchu Naavarinchi Mammun Daa

Kina Maaku Neeve Hitundavaguchu Bhaavamichchi Bhayamundeerchi Jeeva Maina

Yesupaada Sevaku Mamusiddhaparupa

||Rammu||

Verse 4

పలువిధంబులైన చింతలు చెలరేఁగి మమ్ము కలఁతపెట్టు నవసరం

బున వలనుచెడిన మామనముల మలయు వ్యాకులతను మాన్పి వలయు

నాదరణము నిచ్చు పలుకుదోడు వీవెయగుచు

||రమ్ము||

Paluvidhambulaina Chintalu Chelarengi Mammu Kalantapettu Navasaram

Buna Valanuchedina Maamanamula Malayu Vyaakulatanu Maanpi Valayu

Naadaranamu Nichchu Palukudodu Veeveyaguchu

||Rammu||

Verse 5

తొలిప్రవక్త లెంద రెందఱో నీ ప్రేరణమునఁ బలికినట్టి వేదమందునఁ

గల నిగూఢ భావములను దెలుపు నొజ్జవీవెయగుటఁ దెలిపి వాని మమ్ము

జ్ఞాన కలితమతులఁ జేయుకొఱకు

||రమ్ము||

Tolipravakta Lenda Rendaro Nee Preranamunan Balikinatti Vedamandunan

Gala Nigoodha Bhaavamulanu Delupu Nojjaveeveyagutan Delipi Vaani Mammu

Jnyaana Kalitamatulan Jeyukoraku

||Rammu||

Verse 6

సడలివాడిపోవుచున్న మా విశ్వాసలతను బలసమృద్ధి నుద్ధరించి మా

యెడఁదశోధనములకతనఁ బొడము సంశయాంకురంబు లడఁచి ప్రేమఁ

జ్యోతిమాలోఁ గడుస్థిరముగ వెలుఁగజేయ

||రమ్ము||

Sadalivaadipovuchunna Maa Vishvaasalatanu Balasamruddhi Nuddharinchi Maa

Yedandashodhanamulakatanan Bodamu Sanshayaankurambu Ladanchi Preman

Jyotimaalon Gadusthiramuga Velungajeya

||Rammu||

Verse 7

స్తుతులు నుతులు నీకెచెల్లుఁగా వుత యుగయుగంబు లతులభక్తిని న్నె

కొలుతుము క్షితినివీడ మమ్ము మోక్ష గతికి నడిపి చేర్పుమయ్య మృతికి

మృత్యువైనవాని వితతసింహపీఠిపైని

||రమ్ము||

Stutulu Nutulu Neekechellungaa Vuta Yugayugambu Latulabhaktini Nne

Kolutumu Kshitiniveeda Mammu Moksha Gatiki Nadipi Cherpumayya Mrutiki

Mrutyuvainavaani Vitatasinhapeethipaini

||Rammu||

The English letters on this page are generated from the Telugu. Spotted a mistake or know who wrote or sang this song? Tell us.

More Telugu Christian songs starting with R