Skip to content
ThuthiThuthiThuthi

Rammanuchunnadesu Prabhu Rayamuna Raarandi Song Lyricsరమ్మనుచున్నడేసు ప్రభు రయమున రారండి

రచన: జె. దేవరాజు

Rammanuchunnadesu Prabhu Rayamuna Raarandi Lyrics in Telugu & English

Present

Chorus

రమ్మనుచున్నాడేసు ప్రభు - రయమున రారండీ

పిలుచుచున్నాడు ప్రియమార - ముదమున రారండి

Rammanuchunnaadesu Prabhu - Rayamuna Raarandee

Piluchuchunnaadu Priyamaara - Mudamuna Raarandi

Verse 1

ప్రయాస భారము మోసి - పరితాపమొందు వారికి

యేసే ప్రశాంతి మూలం - యేసే చిరజీవనం

||రమ్మను||

Prayaasa Bhaaramu Mosi - Paritaapamondu Vaariki

Yese Prashaanti Moolam - Yese Chirajeevanam

||Rammanu||

Verse 2

నీతి పరిశుద్ధుతకై - దాహము గొన్నవారికి

జీవజలముతానై - ఆత్మానందమిచ్చును

||రమ్మను||

Neeti Parishuddhutakai - Daahamu Gonnavaariki

Jeevajalamutaanai - Aatmaanandamichchunu

||Rammanu||

Verse 3

భయంకర పాపము నందు - భ్రమతో నిలిచెదవా

పాపము విడిచి యేసు - శాంతినే మది కోరవా

||రమ్మను||

Bhayankara Paapamu Nandu - Bhramato Nilichedavaa

Paapamu Vidichi Yesu - Shaantine Madi Koravaa

||Rammanu||

Verse 4

అనుకూల సమయమునందు - నీ మొఱ నాలకించును

రక్షణ దినమిదియే - తక్షణం ప్రార్థించుము

||రమ్మను||

Anukoola Samayamunandu - Nee Mora Naalakinchunu

Rakshana Dinamidiye - Takshanam Praarthinchumu

||Rammanu||

Verse 5

రమ్మనుచున్నాడేసు ప్రభు - రయమున రారండీ

పిలుచుచున్నాడు ప్రియమార - ముదమున రారండి

Rammanuchunnaadesu Prabhu - Rayamuna Raarandee

Piluchuchunnaadu Priyamaara - Mudamuna Raarandi

Verse 6

ప్రయాస భారము మోసి - పరితాపమొందు వారికి

యేసే ప్రశాంతి మూలం - యేసే చిరజీవనం

||రమ్మను||

Prayaasa Bhaaramu Mosi - Paritaapamondu Vaariki

Yese Prashaanti Moolam - Yese Chirajeevanam

||Rammanu||

Verse 7

నీతి పరిశుద్ధుతకై - దాహము గొన్నవారికి

జీవజలముతానై - ఆత్మానందమిచ్చును

||రమ్మను||

Neeti Parishuddhutakai - Daahamu Gonnavaariki

Jeevajalamutaanai - Aatmaanandamichchunu

||Rammanu||

Verse 8

భయంకర పాపము నందు - భ్రమతో నిలిచెదవా

పాపము విడిచి యేసు - శాంతినే మది కోరవా

||రమ్మను||

Bhayankara Paapamu Nandu - Bhramato Nilichedavaa

Paapamu Vidichi Yesu - Shaantine Madi Koravaa

||Rammanu||

Verse 9

అనుకూల సమయమునందు - నీ మొఱ నాలకించును

రక్షణ దినమిదియే - తక్షణం ప్రార్థించుము

||రమ్మను||

Anukoola Samayamunandu - Nee Mora Naalakinchunu

Rakshana Dinamidiye - Takshanam Praarthinchumu

||Rammanu||

The English letters on this page are generated from the Telugu. Spotted a mistake or know who wrote or sang this song? Tell us.

More Telugu Christian songs starting with R