Ramyamainadi Nee Mandiramu Saundaryamainadi Nee Lyrics in Telugu & English
Chorus
రమ్యమైనది నీ మందిరము
సౌందర్యమైనది నీ ఆలయము (2)
అద్భుతమైనది నీ (నా) పరలోకము
బహు శ్రేష్టమైనది నీ (నా) సీయోను పురము (2)
||రమ్యమైనది||
Ramyamainadi Nee Mandiramu
Saundaryamainadi Nee Aalayamu (2)
Adbhutamainadi Nee (Naa) Paralokamu
Bahu Shreshtamainadi Nee (Naa) Seeyonu Puramu (2)
||Ramyamainadi||
Verse 1
నా యింటివారితో - నీ సన్నిధిని చేరెదన్
నా పూర్ణహృదయముతో - నే నిన్ను సేవింతును (2)
నీ వాక్యముచేత - నన్ను నింపుమయ్యా
నీ సన్నిధిలోనే - నిరతము నిలుపుమయా (2)
||రమ్యమైనది||
Naa Yintivaarito - Nee Sannidhini Cheredan
Naa Poornahrudayamuto - Ne Ninnu Sevintunu (2)
Nee Vaakyamucheta - Nannu Nimpumayyaa
Nee Sannidhilone - Niratamu Nilupumayaa (2)
||Ramyamainadi||
Verse 2
నీ ఆత్మ శక్తితో - నీ సాక్షిగా సాగెదన్
నీ సన్నిధి కాంతిలో - నే ప్రకాశింతును (2)
నీ కోసమే ఇలలో - నే జీవింతును
నశియించువారిని - నీ సన్నిధికి చేర్చెదన్ (2)
||రమ్యమైనది||
Nee Aatma Shaktito - Nee Saakshigaa Saagedan
Nee Sannidhi Kaantilo - Ne Prakaashintunu (2)
Nee Kosame Ilalo - Ne Jeevintunu
Nashiyinchuvaarini - Nee Sannidhiki Cherchedan (2)
||Ramyamainadi||
The English letters on this page are generated from the Telugu. Spotted a mistake or know who wrote or sang this song? Tell us.